
Mohan Babu Serious On Media Reporter Over Manchu Manoj And Vishnu Issue
Mohan Babu : ఇటీవల మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు మనోజ్.. విష్ణుల మధ్య గొడవ జరిగిన సమితి తెలిసిందే. మనోజ్ దగ్గర పనిచేసే నమ్మకమైన వ్యక్తి ఇంటికి వెళ్లి.. విష్ణు దాడికి పాల్పడటం జరిగింది. ఆ సమయంలో విష్ణు దాడి చేస్తున్న క్రమంలో.. కిటికీ గుండా మనోజ్ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం సంచలనం సృష్టించింది. సారధి అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చి విష్ణు హల్ చల్ చేయటం.. వైరల్ అయింది. మంచు ఫ్యామిలీ పరువు రోడ్డున పడింది అనే వార్తలు ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Mohan Babu Serious On Media Reporter Over Manchu Manoj And Vishnu Issue
అయితే గొడవ అనంతరం మోహన్ బాబు కొడుకులకు సర్డీ చెప్పరు. అనంతరం ఇది కేవలం చిన్న గొడవ అన్నదమ్ముల మధ్య సహజమే అని సామరస్యం కల్పించారు. ఆ తర్వాత విష్ణు సైతం తమ్ముడు తెలియక ఈ రీతిగా చేశాడు. అసలు ఇది పెద్ద గొడవ కాదు.. అన్నట్టు కవర్ చేశారు. అయితే తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీ ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో
ఓ రిపోర్టర్.. మీ కొడుకుల మధ్య గొడవ ఏంటి అని ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసారు. నీకు నీ పెళ్ళానికి మధ్య సంబంధం ఏమిటి అని.. తిరిగి ఆ రిపోర్టర్ నీ ప్రశ్నించడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు సందర్భం బట్టి ప్రశ్నలు వేయాలి. నాకు జర్నలిస్టులు అంటే అమితమైన గౌరవం. మీరందరూ నాకిష్టం. ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి. ఇక్కడ మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. ప్రజలకు మంచి వైద్యం అందిస్తారు అంటూ హాస్పిటల్ గురించి మోహన్ బాబు చెప్పుకోచారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.