Contraceptive Pills : భార్య, భర్త కలయిక జరిపిన తర్వాత స్త్రీకి గర్భం రాకుండా ఉండాలంటే.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాని చిట్కా ఇదే.. వీడియో

Contraceptive Pills : చాలామంది యూత్ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లు వెంటనే పిల్లలు వద్దు అనుకుంటే దాని కోసం కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సంతాన నిరోధకం కోసం వాడే మాత్రలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు రకాల ట్యాబ్లెట్స్ ను డాక్టర్ ప్రిస్కిప్షన్ మీద వాడుతారు. ఈ ట్యాబ్లెట్స్ వాడటం మొదలు పెట్టగానే పీరియడ్స్ టైమ్ కు రిలీజ్ కావు. అలాగే.. అండాలు కూడా టైమ్ కు విడుదల కావు. అందుకే వీర్యకణాలు లోపలికి వెళ్లినా అండం లేకపోవడం వల్ల గర్భం దాల్చడం జరగదు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి.

పీరియడ్స్ సమయానికి రావు. మూడు నాలుగేళ్ల తర్వాత మళ్ల పిల్లలు కావాలనుకుంటే అప్పుడు పిల్లలు కారు. మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇటువంటి పిల్స్ వేసుకోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చినా కూడా కలయికలో పాల్గొన్నా కూడా గర్భం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇది సహజ ప్రక్రియ. జీరో సైడ్ ఎఫెక్ట్స్. స్త్రీలకు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేటప్పుడు ఉదాహరణకు ఒకటో తేదీ పీరియడ్స్ స్టార్ట్ అయితే నాలుగు రోజులు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి నాలుగు రోజులు సహజంగా దూరంగా ఉంటారు.

What are the Effects of Using Contraceptive Pills Pregnancy Problems

Contraceptive Pills : ఇదే నాచురల్ పద్ధతి

బ్లీడింగ్ అయిపోయింది. 5వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు, 13 తేదీ వరకు భార్యాభర్తలు కలిసి వీర్యస్కలనం లోపల జరిగినప్పటికీ ఏ మెడిసిన్స్ వాడకపోయినా వీళ్లకు 12, 13 రోజుల వరకు సేఫ్. గర్భం రాదు. పీరియడ్స్ వచ్చే టైమ్ 13 వ రోజు నుంచి 18 వ తేదీ వరకు.  ఈ ఐదు రోజులు సహజంగా మగవారు.. నిరోధ్ వాడితే మంచిది. ఆ డేట్స్ లో. కాకపోతే ఇంకో టెక్నిక్ కూడా అప్లయి చేయొచ్చు. ముందు కలయిక జరిపి.. వీర్యస్కలనం జరుగుతుంది అన్న సమయంలో వాళ్లు కండోమ్ తగిలించుకొని కలయిక జరిపినా గర్భం రాదు. లేదంటే.. వీర్యస్కలనం జరిగే సమయానికి మగవారు..

కాస్త అలర్ట్ గా ఉండి దాన్ని యోని మార్గం నుంచి అంగాన్ని బయటికి తీసేసి వీర్యస్కలనం బయట చేసేస్తే గర్భం వచ్చే అవకాశం అస్సలు ఉండదు. ఈరకంగా కూడా ప్రయత్నించవచ్చు. ఈ రెండు టెక్నిక్స్ ను మగవాళ్లు అప్లయి చేస్తే వీళ్లకు సైడ్ ఎఫెక్ట్ జీరో, ఆవిడకు సైడ్ ఎఫెక్ట్ జీరో. 18వ తేదీ నుంచి మళ్లీ పీరియడ్స్ వచ్చే సమయం వరకు రోజూ కలయిక జరిపినా గర్భం రాదు. కాబట్టి ఈ మెళకువలు తెలుసుకొని కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు ఇలాంటివి ఆచరించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆవిడకు నష్టం జరగకుండా వద్దు అనుకున్న రోజులు ఈ ప్లాన్ ను అమలు చేసుకోవాలి.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

4 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

5 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

6 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

7 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

8 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

9 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

10 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

11 hours ago