Monal Gajjar Demand 15 lakshs For Alludu Adhurs Item Song
బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్ ఉందని తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. అప్పుడెప్పుడో అల్లరి నరేష్ సినిమా ద్వారా పరిచయం అయింది మోనాల్. కానీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం బిగ్ బాస్. బిగ్ బాస్ దత్త పుత్రికగా దాదాపు పదమూడు వారాలు సేవ్ చేస్తూనే వచ్చాడు. చివరకు పద్నాలుగో వారంలో టాప్ 6 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అలా వచ్చిన మోనాల్‌కు మంచి ఆఫర్లే వచ్చాయి.
Monal Gajjar Demand 15 lakshs For Alludu Adhurs Item Song
స్టార్ మాలోనే డ్యాన్స్ ప్లస్ అనే షో ప్రారంభం అయింది. దీంట్లో మోనాల్ ఓ జడ్జ్, మెంటర్‌గా చేస్తోంది. ఇలా బిగ్ బాస్ టీం ముందుగానే మోనాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మోనాల్‌కు ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో ఆల్రెడీ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభించేసింది. సోనూ సూద్, బెల్లంకొండ శ్రీనివాస్‌లతో కలిసి మోనాల్ స్టెప్పులు కూడా వేసింది.
ఈ పాట కోసం మోనాల్ ఏకంగా 15 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. ఇంతకీ ఈ పాట ఉండేది మూడంటే మూడు నిమిషాలే. మోనాల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలూ రెడీ అయిపోయారు. మొత్తానికి అలా బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ వల్ల మోనాల్ కి దాదాపు 30 లక్షలు గిట్టుబాటు అయ్యాయన్న మాట. ఇంకా మోనాల్ ఖాతాలో ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి. కానీ ఈ స్పెషల్ పాటకు మోనాల్ 30 లక్షలు డిమాండ్ చేయడమంటే ఎక్కువే అని టాక్ వినిపిస్తోంది.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.