Mrunal Thakoor : వామ్మో సీతారామం హీరోయిన్ ఓవర్ ఎక్స్ పోజింగ్ .. దారుణంగా ఇప్పేసింది !

Authored By aruna | The Telugu News | Published on: May 19, 2023, 10:00 am

Mrunal Thakoor : ‘ సీతారామం ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో క్లాసిక్ టచ్ తో పరికిణీలో ట్రెడిషనల్ బ్యూటీగా అందరిని ఆకట్టుకుంది. ఇక బయట మృణాల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. రోజురోజుకి గ్లామర్ విషయంలో అవధులు దాటినట్లు అనిపిస్తుంది. తన అందాలని వీలైనంతవరకు ఎక్స్ పోజింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. పలు ఈవెంట్స్ లలో కూడా స్పెషల్ కాస్ట్యూమ్స్ తో అదరగొడుతుంది.

తాజాగా మృణాల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం వేసిన కాస్ట్యూమ్స్ తో హాట్ ఫోటోషూట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్విమ్ షూట్ ని ఎవరైనా ఫిల్మ్ ఫెస్టివల్ లో వేసుకొని అవకాశం ఉండదు. అయితే ఈ బ్యూటీ వేసుకున్న డ్రెస్ స్విమ్ షూట్ తరహాలో ఉండడం విశేషం. ధృవ్ కపూర్ డిజైన్ చేసిన స్విమ్ షూట్ పైకి థైస్ అందాలు పై వరకు కనిపించే విధంగా ట్రాన్స్ పరెంట్ లేస్ ప్యాంట్ ధరించింది. దానిపై బ్లింగ్ జాకెట్ వేసుకొని అడ్వాన్స్ అల్ట్రా మోడ్రన్ లుక్ లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది. ఫిల్మ్ ఫెస్టివల్ కి మొదటిసారి హాజరు కావడంపై మృణాల్ తన సంతోషాన్ని పంచుకుంది.

Mrunal Thakoor New pics viral

Mrunal Thakoor New pics viral

ఇక మృణాల్ వేసిన లేస్ ప్యాంట్లు థైస్ అందాలు అన్ని నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో స్విమ్ షూట్ కాస్ట్యూమ్స్ లో ఎద అందాలు ఎక్స్పోజింగ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ ఈ డ్రెస్ లో చాలా మోడ్రన్ గా ఉంది. చూడడానికి విందు భోజనంలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తుంది అంటే మృణాల్ ఎటువంటి పాత్రలోనైనా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మృణాల్ త్వరలోనే బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. అక్కడ తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp