Mrunal Thakur : సినీ నటి మృణాల్ ఠాకూర్ ఇటు సినిమాలు అటు సోషల్ మీడియాతో తెగ రచ్చ చేస్తుందనే సంగతి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు షాహిద్ కపూర్ సరసన జెర్సీ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తాను జెర్సీ లాంటి క్రికెట్ ఆధారిత సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని, అదొక యాదృచ్చికమని తెలిపింది. విరాట్ కోహ్లీ అభిమానులు ప్రతిచోటా ఉన్నారు. ఆ అభిమానుల్లో మృణాల్ తాను ఒకరు అంటోంది. ఇటీవల జెర్సీ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మృణాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మృణాల్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకొంది.
చదువుకునే రోజుల్లో ట్రైన్ లో ఒంటరిగా వెళ్లేదాన్ని.. రోజు ట్రైన్ లో కూర్చోవడానికి ప్లేస్ ఉండేది కాదు. డోర్ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎంతో చిరాకు వచ్చేది. అలా నిలబడడం చాలా కష్టం. ఆ టైమ్ లో అక్కడి నుంచి దూకితే ఎలా ఉంటుంది..? చచ్చిపోతానా..? బతుకుతనా ..? అని ఆలోచించదాన్ని. ఇక స్టూడెంట్ లైఫ్ దాటుకొని నటిగా మారడానికి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాల ఫలితంగా నేను ఇక్కడ నిలబడిగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మృణాల్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ మధ్య సినీనటి మృణాల్ ఠాకూర్ తన లవ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక క్రికెటర్‌ను పిచ్చిగా ప్రేమించానంటూ రివీల్ చేసింది. అతడే తన ఫేవరెట్ క్రికెటర్ అని.. తన సోదరుడి ప్రేరణతో క్రికెట్ పై ఇష్టం కలిగిందంటూ అప్పటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసింది. మృణాల్ చిన్నప్పుటి నుంచే పాఠశాలలో క్రీడల పట్ల ఇష్టం ఉండేది. బాస్కెట్‌బాల్ కూడా ఆడేది. కొన్ని జోనల్ మ్యాచ్‌లలో కూడా పాల్గొంది. ఫుట్‌బాల్ ఆమెకు ఇష్టమైన క్రీడ. క్రీడల్లో తాను ఎప్పుడూ చురుకుగా ఉంటానని మృణాల్ చెప్పుకొచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.