Nabha Natesh : అబ్బా.. నభా నటేశ్‌ను ఇలా చూస్తే తట్టుకోలేరు భయ్యా..!

Authored By mallesh | The Telugu News | Published on: December 28, 2021, 9:40 am

Nabha Natesh : బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేశ్.. తొలుత శాండల్ వుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే ఈ భామ టాలీవుడ్‌కు వచ్చింది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్‌లో డెబ్యూ అయిన ఈ సుందరి.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. అయితే, ఈ భామకు సరైన హిట్ ఫిల్మ్ అయితే ఇంకా పడలేదని చెప్పొచ్చు. నభా నటేశ్ నటించిన చిత్రాల్లో ఆమెకు బాగా పేరు తీసుకొచ్చిన పిక్చర్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో ‘చాందిని’గా నభా నటేశ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

nabha natesh shared her latest pics in instagram

nabha natesh shared her latest pics in instagram

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో నభా నటేశ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సంగతులు అలా ఉంచితే.. నభా నటేశ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు ఫొటోలో నభా నటేశ్ నెవర్ బిఫోర్ రొమాంటిక్ అవతార్‌లో కనిపించి సెగలు రేపుతోంది.

Nabha Natesh : అలా ఒంపులన్నీ చూపించేసిన నభా..

బ్లూ కలర్ జీన్స్ షర్ట్, త్రీ బై ఫోర్ షార్ట్ ధరించిన నభా నటేశ్ చూపులతోనే మత్తెక్కిస్తోంది. సదరు ఫొటోలో నభా నటేశ్ షర్ట్‌ను రివర్స్‌లో ధరించి వీపు, జబ్బాల అందాలు చూపుతూ.. హోయలు పోతున్నది. అలా ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని నభా నటేశ్ ఈ ఫోజు ఇవ్వగా, దీనిని చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నభా నటేశ్.. సూపర్బ్ గర్ల్ అని, వెరీ రొమాంటిక్ అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp