Naga Chaitanya : సినిమా చూస్తూ ఆ సీన్ రాగానే సమంతని చూసి కోపంతో బయటికి వెళ్లిపోయిన నాగచైతన్య

Advertisement

Naga Chaitanya : ప్రస్తుతం నాగ చైతన్య కెరీర్ ఏం బాగోలేదు. సినిమాలు కూడా సక్సెస్ కావడం లేదు. అలా అని పర్సనల్ లైఫ్ ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. పర్సనల్ లైఫ్ లోనూ ఆయన ప్రశాంతంగా లేడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఖుషీ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఖుషీ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బెడ్ సీన్లలో సమంత రెచ్చిపోయి మరీ నటించింది. తన నటనపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఛీ.. ఛీ.. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని అలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ ప్రేక్షకులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నాగ చైతన్యకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నాగార్జున అక్క కూతురు సుప్రియ తెలుసు కదా. తను ఇప్పుడు సినిమా నిర్మాణంలో పని చేస్తోంది. ఇటీవల తను బాయ్స్ హాస్టల్ అనే ఓ సినిమాను నిర్మించింది. ఆ సినిమా ప్రీమియర్ షోను కొందరు ఇండస్ట్రీ నటుల కోసం వేశారు. ఆ ప్రీమియర్ షోకు నాగ చైతన్య, సుశాంత్ వచ్చారు. ఆ సినిమా నడుస్తుండగా మధ్యలో ఖుషీ మూవీ ట్రైలర్ ను వేశారట.ఖుషి మూవీ ట్రైలర్ రాగానే ఏమాత్రం ఆలోచించకుండా మధ్యలో నుంచే లేచి నాగ చైతన్య వెళ్లిపోయారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement
naga chaitanya angry reaction on kushi movie samantha
naga chaitanya angry reaction on kushi movie samantha

Naga Chaitanya : ట్రైలర్ చూసి వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోయిన నాగ చైతన్య

అసలు సమంత అంటే నాగ చైతన్య అంతలా అసహ్యించుకుంటున్నాడా అనిపిస్తోంది. కానీ.. అసలు తాను అలా బయటికి రాలేదని.. ఆ వార్తలు అన్నీ తప్పు అని నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకురావడం విశేషం. ఏది ఏమైనా.. సమంత గురించి ఏదైనా న్యూస్ వస్తే చాలు.. ఆ న్యూస్ కి నాగ చైతన్యను కూడా జోడిస్తున్నారు. దీంతో సమంత, నాగ చైతన్య విడాకుల గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement