Samantha ready to second marriage
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత నటించిన శాకుంతలం చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివరిగా సమంత నటించిన ‘యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే..ఈ సినిమా తర్వాత ఆమె ‘శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది…గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్‌గా విడుదల కాగా, ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత చాలా ఎమోషనల్ అయ్యారు.
గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ‘శాకుంతలం’ సినిమాకు నిజమైన హీరో సమంతే అని గుణశేఖర్ అన్నప్పుడు సమంతఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఆమె మాట్లాడిన మాటలు కూడా చాలా ఎమోషనల్‌గానే సాగాయి. సమంత మాటలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. అయితే మయోసైటిస్ వ్యాధి ఉందని ప్రకటించాక సమంత మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. తన గత సినిమా ‘యశోద’ ప్రమోషన్లలో కూడా సమంత పాల్గొనలేకపోయింది. సమంత ఎమోషనల్ కావడం పట్ల సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొందరు ఈవెంట్‌లో నాగ చైతన్య పేరు ఎత్తారా.. అందుకే ఏడ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత
naga chaitanya is the reason for Samantha emotional
మీడియా ముందుకు రావడం తో సోషల్ మీడియా లో ఉన్న ప్రముఖ పేజెస్ ‘సమంత ఏమిటి ఇలా అయిపోయింది..అందం మొత్తం తగ్గిపోయింది..విడాకులు తీసుకొని నిలదొక్కుకుంటున్న సమయం లో మయోసిటిస్ వ్యాధి రావడంతో చాలా ఇబ్బందుల్లో పడింది. ఆమె మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందించింది. నాకు ఎదురైనని సవాళ్లు పగవాడికి కూడా రాకూడదు…నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధలు పడకూడదు…దేవుడు అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.