Naga Chaitanya : ఒకడు ఉన్నాడు వాడు ఇచ్చిన అత్యంత చెత్త సలహా తీసుకోకుండా ఉంటే నాగ చైతన్య జీవితం ఇలా అయ్యేది కాదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Chaitanya : ఒకడు ఉన్నాడు వాడు ఇచ్చిన అత్యంత చెత్త సలహా తీసుకోకుండా ఉంటే నాగ చైతన్య జీవితం ఇలా అయ్యేది కాదు..!!

Naga Chaitanya : సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు తాతల పేర్లు, తండ్రి పేర్లు చెప్పుకొని హీరోలు అయ్యారు. అలా పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కొందరు సక్సెస్ కాలేకపోయారు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని నాగార్జున హీరోగా సక్సెస్ అయ్యారు కానీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన నాగచైతన్య, అఖిల్ లు అంతగా హీరోగా సక్సెస్ కాలేదు. మిగతా హీరోలు అందరూ పాన్ ఇండియా స్థాయిలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 February 2023,11:00 am

Naga Chaitanya : సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు తాతల పేర్లు, తండ్రి పేర్లు చెప్పుకొని హీరోలు అయ్యారు. అలా పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కొందరు సక్సెస్ కాలేకపోయారు. మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని నాగార్జున హీరోగా సక్సెస్ అయ్యారు కానీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన నాగచైతన్య, అఖిల్ లు అంతగా హీరోగా సక్సెస్ కాలేదు. మిగతా హీరోలు అందరూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ వంద కోట్ల క్లబ్బులు చేరుతున్నారు. నాగచైతన్య, అఖిల్ మాత్రం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఆగిపోయారు.

Naga Chaitanya life spoil because of that person suggestion

Naga Chaitanya life spoil because of that person suggestion

సరైన బ్లాక్ బస్టర్ సినిమా లేక సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే నాగచైతన్యకు సినిమా ఇండస్ట్రీ లోకి రావడం అసలు ఇష్టం లేదట. ఆయన బిజినెస్ రంగంలోకి దిగాలని అనుకున్నారు. మొదటినుంచి నటనపై ఆసక్తి లేని చైతన్య సొంత బిజినెస్ చేయాలని భావించేవారట. అయితే నాగార్జున పట్టుబట్టి నాగచైతన్యకు సినిమాలపై ఆసక్తి పెంచి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారట. ఈ క్రమంలోనే జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతు ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తరువాత హిట్ సినిమాలు చేసిన ప్రస్తుతం డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నారు.

ఒకవేళ నాగచైతన్య ఇండస్ట్రీలోకి రాకుండా బిజినెస్ వైపు ఉంటే సమంత పరిచయం అయ్యేది కాదు, ఇలా ప్రేమ పెళ్లి విడాకులు అయ్యేవి కావు, ఎంతో హ్యాపీగా ఉండేవాడు. ఆయన మాట విని ఇండస్ట్రీలోకి రావడం వలనే తన లైఫ్ ఇలా అయిందని ఇప్పటికి బాధపడుతున్నాడట నాగచైతన్య. ఇక నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక అఖిల్ కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఒక మరోవైపు సమంత వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది