Samantha – Naga Chaitanya : సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన టైం లో కరక్ట్ గా చావు దెబ్బ కొట్టిన నాగ చైతన్య ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha – Naga Chaitanya : సమంత శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన టైం లో కరక్ట్ గా చావు దెబ్బ కొట్టిన నాగ చైతన్య !

Samantha – Naga Chaitanya : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ నెల 14వ తారీకు విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలయ్యి అసలు ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు చాలా నష్టాలు చూడడం జరిగింది. ఇక వరుసగా సైనికుడు, వరుడు, నిప్పు.. తాజాగా శాకుంతలం సినిమా పరాజయాలతో దర్శకుడు గుణశేఖర్ సినిమాలంటే డిస్ట్రిబ్యూటర్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :18 April 2023,3:00 pm

Samantha – Naga Chaitanya : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ నెల 14వ తారీకు విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలయ్యి అసలు ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు. ఈ సినిమా నిర్మించిన దిల్ రాజు చాలా నష్టాలు చూడడం జరిగింది. ఇక వరుసగా సైనికుడు, వరుడు, నిప్పు.. తాజాగా శాకుంతలం సినిమా పరాజయాలతో దర్శకుడు గుణశేఖర్ సినిమాలంటే డిస్ట్రిబ్యూటర్ లు భయపడే పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది.

Naga Chaitanya right time of Samantha Shaakuntalam utter flop

Naga Chaitanya right time of Samantha Shaakuntalam utter flop

ఇదిలా ఉంటే సమంత సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో నాగచైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అంతేకాదు శాకుంతలం పరాజయం పాలు కావడంతో ఇండస్ట్రీలో కొంతమందికి పార్టీ కూడా సీక్రెట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ల పరంగా సమంత కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డు..”శాకుంతలం” సాధించటంతో నాగచైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకపక్క అనారోగ్యం మరోపక్క సినిమా అట్టర్ ప్లాప్ కావటంతో సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ఈ రకంగా ఆమె పరాజయాన్ని పార్టీగా సెలబ్రేట్ చేసుకుని చావు దెబ్బ కొట్టాడట.

Samantha says she has hard feelings for Naga Chaitanya on KWK 7.'If you put  us in a room, hide sharp objects' - India Today

అయితే నాగచైతన్య వ్యవహారంపై నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇతరుల పరాజయాన్ని ఆస్వాదించటం దారుణమని అంటున్నారు. ఈ సినిమాకి గుణశేఖర్ కూతురు నీలిమ.. కూడా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. భారీగా నష్టాలు రావడం జరిగింది. అయితే ఎక్కువగా సమంత మరియు దిల్ రాజు నష్టపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ప్రారంభించినప్పుడు బాగానే ఉన్నా గాని మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది. ఈ క్రమంలో విజువల్ ఎఫెక్ట్స్.. అన్నిటికీ బాగా ఖర్చు చేసినా గాని సినిమా ఫలితం అట్టర్ ఫ్లాప్ కావటం నిరాశ మిగిల్చింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది