Samantha – Naga Chaitanya : ‘ఆ దరిద్రపు పని వల్లనే విడాకులు ఇచ్చేసా’ సమంత విషయంలో ఇన్నాళ్ళకి బయటపడిన నాగ చైతన్య..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 13, 2023, 3:00 pm

Samantha – Naga Chaitanya : నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని కూడా చాలా రోజులు అవుతోంది. అయినా కూడా ఇంకా వాళ్ల విడాకుల గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంకా వీళ్ల విడాకుల గురించి రోజుకో చర్చ నడుస్తోంది. అసలు వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారు. అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది నెటిజన్లు వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు. అంత గాఢంగా ప్రేమించుకొని.. కొన్నేళ్ల పాటు డేట్ చేసి ఆ తర్వాత ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతుందని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు.

why naga chaitanya gave divorce to samantha

why naga chaitanya gave divorce to samantha

పెళ్లి అయిన కొన్నేళ్లకే వాళ్లు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా అసలు సమంతకు ఎందుకు విడాకులు ఇచ్చాడో నాగ చైతన్య చెప్పేశాడు. ఇటీవల నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలైన విషయం తెలుసు కదా. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.. సమంతతో విడాకులు తీసుకున్నది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లనే అంటూ అసలు నిజం చెప్పేశాడు. మీరేమన్నా చిన్నపిల్లలా. సోషల్ మీడియాలో పుకార్లు వస్తే విడాకులు తీసుకుంటారా?

Samantha Prabhu Controversies: Ugly Divorce With Naga Chaitanya To Rumoured  200 Crore Alimony, 5 Times When The South Superstar Made Noise!

Samantha – Naga Chaitanya : సోషల్ మీడియాలో పుకార్లు వస్తే విడాకులు ఇచ్చేస్తారా?

ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. సమంత నటించిన మీకు ఇష్టమైన సినిమాలు ఏవి అంటూ ప్రశ్న అడగగా. ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్, మజిలీ, శాకుంతలం, ఏమాయ చేశావే అంటూ టక్కున చెప్పేశాడు చైతూ. అయితే.. ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ లో సమంత చాలా బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే. దాని వల్లనే వాళ్లు విడాకులు తీసుకున్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి కానీ.. అసలు వాళ్లు విడాకులు తీసుకున్నది సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్ల అని ఇప్పుడు తెలిసింది. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్య విడాకుల అంశం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp