Bangarraju movie : బంగార్రాజు కథ లీక్… అదిరిపోయే స్టోరీ.. సోషల్ మీడియాలో వైరల్!

అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కొడుకు చైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా బంగార్రాజు రోజురోజుకూ అభిమానుల్లో అంచనాలను పెంచుతూ పోతోంది. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను విడుదల చేస్తూ చిత్రం బృందం అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటోంది. సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తే.. బంగార్రాజు సినిమాలో ఆయన చనిపోక ముందు జరిగిన కథను చూపించనున్నారని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. అయితే ఇదే బంగార్రాజు పూర్తి కథ అంటూ ఓ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సీనియర్ బంగార్రాజుగా నాగ్, జూనియర్ బంగార్రాజుగా చైతన్య నటించనున్నారని తెలుస్తోంది. మొదటి బంగార్రాజు నాగార్జున చనిపోయి స్వర్ఘంలో ఉంటూ ఉండగా.. ఆయన మనవడు చైతు మరో బంగార్రాజుగా భూమ్మీద ఉంటారని సమాచారం. అలా తల్లి దండ్రులు లేని జూనియర్ బంగార్రాజు ఊర్లో ఆకతాయిగా మారతాడట. అలా అల్లరిగా తిరిగే జూనియర్ హీరోకు అదే గ్రామానికి చెందిన ఓ పేరు మోసిన పొలిటికల్‌ లీడర్ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే దారిలో పడతాడని స్వర్ఘంలో ఉన్న బంగార్రాజు ఆయన భార్య ప్లాన్ వేస్తారట. అందుకు గాను స్వర్గం నుంచి వచ్చి జూనియర్ బంగర్రాజుకు ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టించి చివరకి వారిని ఇద్దరినీ ఒకటిగా ఎలా చేశారు అనేదే అసలు కథ అని సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది.

Nagarjuna Bangarraju movie leak story going viral in social media

Bangarraju movie : బంగార్రాజు కథ ఇదేనా..!

ఇదే కథ అయితే దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని మరింత రొమాంటిక్ గా, ఫుల్ కామెడీతో తెరకెక్కిస్తారని అంటున్నారు. మరి అసలు కథ ఏంటో తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమా షూటింగ్‌ మొదలై చాలా రోజులు అవుతున్నా… కరోనా కారణంగా షూట్ మధ్య మధ్యలో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2016లో సోగ్గాడే చిన్నినాయనా విడుదలైన తేదీ నాడే అనగా వచ్చే ఏడాది జనవరి 15నే.. విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనుంది.

Recent Posts

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

49 minutes ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

2 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

3 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

6 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

7 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

8 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

9 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

10 hours ago