Nagarjuna : రాత్రికి రాత్రే తమన్నాతో నాగ చైతన్య పెళ్లి చేసిన నాగార్జున ..!!

Authored By aruna | The Telugu News | Published on: August 20, 2023, 3:00 pm

Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఏఎన్ఆర్ తో మొదలైన ఆ ప్రస్థానాన్ని ఇప్పటికీ ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో ఏఎన్ఆర్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తర్వాత ఆయన వారసుడు నాగార్జున కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య స్టార్ హీరోగా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నాగచైతన్య జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు.

అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఇమేజ్ తెచ్చుకొని హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఒకప్పుడు హీరోగా మంచి ఇమేజ్ అందుకున్న వరుణ్ సందేశ్ ఇప్పుడు సినిమాలలో అంతగా రాణించట్లేదు. అయితే వరుణ్ సందేశ్ తమన్నాల పెళ్లి జరగకుండా నాగార్జున అడ్డుకున్నారట. అసలు విషయం ఏంటంటే వరుణ్ సందేశ్ అప్పుడు ఎక్కువగా ప్రేమ కథ సినిమాలు చేసేవారు. అందుకే ఎక్కువగా ఆయనకు ప్రేమకథా సినిమాలలో అవకాశం వచ్చేదట. అలా ‘ 100% లవ్ ‘ సినిమా కూడా ముందుగా వరుణ్ సందేశ్ కి వచ్చిందట.

Nagarjuna decision about Naga chaitanya

Nagarjuna decision about Naga chaitanya

అయితే నాగార్జున రాత్రికి రాత్రి హీరో విషయంలో మార్పులు చేర్పులు చేసి తన కొడుకు నాగచైతన్యను ఆ సినిమాలో హీరోగా పెట్టాడు. ఈ విషయం తెలిసిన వరుణ్ సందేశ్ ఏమి అనలేకపోయారట. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్న నటించింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది వైరల్ చేస్తూ 100% లవ్ సినిమాలో వరుణ్ సందేశ్ తమన్నాల పెళ్లి జరగకుండా అడ్డుకొని రాత్రికి రాత్రి నాగచైతన్యతో తమన్న పెళ్లి చేశారని కామెంట్లు చేస్తున్నారు. తన పలుకుబడిన ఉపయోగించి నాగార్జున వరుణ్ సందేశ్ కి రావాల్సిన ఆఫర్ ని తన కొడుకు నాగచైతన్యకు ఇచ్చారు. అలా నాగచైతన్య 100% లవ్ సినిమాతో హిట్టు కొట్టారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp