Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే హౌజ్‌లో అనుచితంగా ప్రవర్తిస్తారో వారిని గట్టిగా మందలిస్తూ ఉంటారు. అయితే ఈ వారం డిఫరెంట్ గా క్లాస్ పీకారు నాగార్జున. ముందుగా మెగా చీఫ్ రోహిణికి శుభాకాంక్షలు తెలిపి, ఆతరువాత రోహిణిని , విష్ణు ప్రియను ఇద్దరిని లోపలికి పిలిచారు . అయితే రోహిణి క్యారెక్టర్ గురించిస్టేట్ మెంట్ ఇచ్చినందుకు విష్ణు ప్రియకి. అలానే విష్ణు ప్రియపై కామెంట్ చేసిందనందుకు రోహిణికి ఇద్దరికి గట్టిగానే క్లాస్ పడింది. చివరికి ఇద్దరు కలిసిపోయారు. ఇక వీరి గొడవ తరువాత పృధ్వీ, గౌతమ్ గొడవ ముందుకు వచ్చింది.
ఇక పృధ్వీని కూడా మీదకు వెళ్ళొద్దు.. అరే అని అనొద్దు.. ఫ్రెడ్షిప్ లో తీసుకుంటారు కాని.. గొడవలో తీసుకోరు అరే అనే పదం అని నాగ్ మరీ మరీచెపుతున్నాడు. అయితే రోహిని విష్ణు విషయంలో విష్ణు ఓవర్ యాక్షన్ చేస్తోంది అది నిజమే. కాని ప్రస్తుతం జరిన గొడవలో ముందుగా రోహిణి విష్ణును కదిలించి విమర్శించింది రాంగ్ మాట అన్నది. అది ఎవరు పట్టించుకోలేదు. సో రోహిణికి కూడా ఈ విషయంలో క్లాస్ పడింది. విష్ణు కు కూడా ఇదే రకంగా క్లాస్ పడింది. ఆతరువాత ఆడిన గేమ్ లో ఎక్కువ స్నేక్స్ ను సాధించారు నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో :ఒకరిపైబిగ్ బాంబ్ పడబోతోంది.
క్యారెక్టర్ అనే మాట చాలా పెద్ద మాట అని విష్ణుప్రియపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ కారణంగా నీ అసలైన క్యారెక్టర్ ఏమిటో బయటపడిందని నాగార్జున అన్నాడు. ఆ పొజిషన్‌లో ఇంకా ఎవరున్న నేను అలాగే కొట్టాడేదానిని అంటూ తన మాటలను విష్ణుప్రియ సమర్థించుకున్నది. క్యారెక్టర్ లెస్ అని తాను మాట్లాడలేదని కవర్ చేసుకున్నది. ఈ గొడవకు సంబంధించి ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా అవ్వలేదు…ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే నాకు చెప్పావని విష్ణుప్రియతో రోహిణి అరిచి చెప్పిన వీడియోను నాగార్జున ప్లే చేశాడు. విష్ణుప్రియ చెప్పింది నిజమేనా అని రోహిణిని నాగార్జున అడగ్గా…అవును అంటూ ఆమె సమాధామిచ్చింది. ఈ గొడవకు సంబంధించి తప్పు రోహిణిదే అని అవినాష్ అన్నాడు. ప్లాన్ కంటే పెద్ద మాటలు విష్ణుప్రియ అన్నది. నీ బ్రెయిన్‌లో సెన్స్ మిస్సయిందంటూ ఫైర్ అయ్యారు. మనం మాటలు అలా వదిలేస్తాం…ఆ మాటల మూలన అవతలి వాళ్లు నాలుగు మాటలు వదిలేస్తారు. ఈ మాటల మధ్యలో క్యారెక్టర్ లాంటి పెద్ద పదాలు వస్తాయి. ఆలోచించకుండా అనే ఈ మాటల వల్ల ఆత్మీయులు దూరమవుతారని విష్ణుప్రియకు గట్టిగానే నాగార్జున క్లాస్ ఇచ్చాడు
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.