Nagarjuna : నాగార్జున ఈ వయసులో కూడా తగ్గేదేలే .. హీరోయిన్ కి ముద్దులు, హగ్గులు ఇస్తూ దొరికిపోయాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagarjuna : నాగార్జున ఈ వయసులో కూడా తగ్గేదేలే .. హీరోయిన్ కి ముద్దులు, హగ్గులు ఇస్తూ దొరికిపోయాడుగా..!

Nagarjuna : టాలీవుడ్ మన్మధుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ఇప్పటి యంగ్ హీరోలకి ఏమాత్రం తక్కువ కాదు. ఆయన వారసులకున్న ఆయనే చాలా హ్యాండ్సమ్ గా యంగ్ హీరోలా ఉంటారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న నాగార్జున సక్సెస్ఫుల్ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. అలాగే బుల్లితెరపై హోస్ట్ గా కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో సినిమాలలో కిస్ లు, హగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 October 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •   నాగార్జున ఈ వయసులో కూడా తగ్గేదేలే

  •  హీరోయిన్ కి ముద్దులు, హగ్గులు ఇస్తూ దొరికిపోయాడుగా..!

Nagarjuna : టాలీవుడ్ మన్మధుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ఇప్పటి యంగ్ హీరోలకి ఏమాత్రం తక్కువ కాదు. ఆయన వారసులకున్న ఆయనే చాలా హ్యాండ్సమ్ గా యంగ్ హీరోలా ఉంటారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న నాగార్జున సక్సెస్ఫుల్ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. అలాగే బుల్లితెరపై హోస్ట్ గా కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో సినిమాలలో కిస్ లు, హగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలలో అలాంటివి చేస్తూ నెట్టేంట ట్రోలింగ్ కి గురవుతున్నారు.

ప్రస్తుతం ఇలాంటి వార్తల్లో నిలిచారు అక్కినేని నాగార్జున. ఈయన ఇప్పటికీ కుర్ర హీరోలాగే నటిస్తున్నారని కొందరి వాదన. ప్రస్తుత నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. శనివారం, ఆదివారం వచ్చే ఎపిసోడ్ లకు నాగార్జున ఎంట్రీ సాంగ్ తో షోలోకి ఎంటర్ అవుతారు. అలా బిగ్ బాస్ లో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చే క్రమంలో నాగార్జున కో-డైరెక్టర్ కు ముద్దులు పెట్టి వైరల్ అయ్యారు. దీని వలన కాస్త రీమార్క్ వచ్చిన మళ్లీ తాజాగా ఓ హీరోయిన్ కు ముద్దులు, హగ్గులు ఇచ్చి వార్తల్లో నిలిచారు.

అయితే నాగార్జున దసరా నవరాత్రుల సందర్భంగా కళ్యాణ్ అనే ఇంటికి వెళ్లారు. అక్కడికి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునే క్రమంలో నాగార్జున ఆమెకు ముద్దు, హగ్ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో ఇవేం పనులు అంటూ నాగార్జునని ట్రోల్ చేస్తున్నారు. మరి నాగార్జున ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది