Naina Ganguly : ఆర్జీవీ హీరోయిన్ అందాల జాతర.. ఓవర్ డోస్ అయిందంటున్న కుర్రాళ్లు
Naina Ganguly : రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ అంటే మామూలుగా ఉండదు. ఈ మధ్య కాలంలో వర్మ సినిమాలో హీరోయిన్స్ ని చూస్తే తెలిసిపోతుంది. అందాల రచ్చ రేంజ్ లో ఉంటుంది. ప్రతి హీరోయిన్ బోల్డ్ గా అందాలను ఆరబోస్తున్నారు. ఇప్పుడు ఆర్జీవీ సినిమాలు అంటేనే అందాల జాతర సాగుతోంది. ఇక ఆ హీరోయిన్స్ తో ఆర్జీవీ కూడా డ్యాన్స్ లు చేస్తూ పబ్బులకు పోతూ తెగ సందడి చేస్తుంటాడు. ఇది సరిపోతుంది ఆ హీరోయిన్ పాపులర్ అవడానికి. పైగా ఈ మధ్య ఆర్జీవీ సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ లాగే ఉన్నాయి. కాగా ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నైనా గంగూలీ ఆర్జీవీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ లో ఆకట్టుకుంది.అయితే ఈ సినిమాలో అందాల జాతర లేకపోయినప్పటికీ మరో సినిమా అవకాశం ఇచ్చిన వర్మ తన దైన స్టైల్ లో అందాలను చూపించారు. నైనా గంగూలివి. ఈ మూవీలో మాత్రం అందాల విశ్వరూపం చూపించింది. ఘాటు అందాలను ఆరబోసి చెమటలు పట్టించింది.. అంగాంగం ప్రదర్శించిన గంగూలి రొమాన్స్ కి కుర్రాళ్లు నిద్రను మిస్ అవుతున్నారు. ఇక సినిమా షూటింగ్, ప్రమోషన్స్ టైమ్ లో ఆర్జీవీతో పార్టీలు, పబ్బులు అంటూ తెగ తిరిగేసింది.
కాగా నైనా తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు అవకాశాల కోసం ఓ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇటీవల వర్షంలో తడిసిన బట్టల్లో అందాలను చూపించి సెగలు కక్కించింది. ఉబికి వస్తున్న ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. థైస్ అందాలను చూపించి పిచ్చెక్కిస్తోంది. ఘాటు అందాలతో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కట్టిపడేస్తోంది. గ్లామర్ డోస్ ఓవర్ డోస్ అయ్యేలా ఉంది కుర్రాళ్లకి. వర్షంలో కూడా సెగలు పెట్టిస్తోంది. మీరు కూడా నైనా అందాలను చూపి ఎంజాయ్ చేయండి మరి…