Mahesh Babu : మహేష్ బాబు కనిపించేంత సైలెంట్ కాదు.. ఆ విషయంలో ముదురు అన్న నమ్రత..!

Authored By aruna | The Telugu News | Published on: December 25, 2022, 5:20 pm

Mahesh Babu : టాలీవుడ్, Tollywood, లో బెస్ట్ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు,Superstar Mahesh Babu, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, Namrata Shirodkar,. వీరిద్దరి వ్యక్తిగత జీవితాలు వేరు వేరైనా ప్రేమించు పెళ్లి చేసుకున్నారు. నార్త్ ఇండియ కు చెందిన నమ్రత,Namrata,. టాలీవుడ్,Tollywood, కు చెందిన సూపర్ స్టార్ మహేష్,Superstar Mahesh Babu, ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఐదేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నారు. వయసు లో మహేష్ కంటే నమ్రతానే పెద్దది.

అవేమి పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమలో పడి ప్రస్తుతం పెళ్లి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే వీరిద్దరూ ప్రేమలో పడ్డాక చాలా రోజుల వరకు ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో అందరూ ప్రేమ వరకే మహేష్,Mahesh Babu, నిజంగా నమ్రత,Namrata ,ను పెళ్లి చేసుకోడు అని అందరూ అనుకున్నారు. మూడేళ్ల పాటు వీరిద్దరు డీప్ లవ్ లో ఉన్నారు. మహేష్ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నమ్రత కోసం ముంబై ఫ్లైట్లో వెళ్లి వచ్చేవాడట. సినిమా షూటింగ్లో గ్యాప్ వచ్చిన వీకెండ్ డేస్ లో కూడా ముంబైకి వెళ్లి వచ్చేవాడట. బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ సీక్రెట్ గా ఫ్లాట్లో ఉండేవారట. ఎవరికి కనపడకుండా తిరిగేవారట.

Namrata say about mahesh babu before marriage

Namrata say about mahesh babu before marriage

అయితే ఎప్పుడు కూడా వీళ్లు హైదరాబాదులో కనబడలేదు. మహేష్ నమ్రతతో చేసిన ఎంజాయ్ అంత ముంబైలోనే చేసేసారు. మహేష్ తో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెకు బోర్ కొట్టించేవాడు కాదట. ఆమెను ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకునే వాడట. తర్వాత వీరిద్దరి మధ్య ఏడబాటు తట్టుకోలేకపోయారు. దీంతో మహేష్ సినిమాలో షూటింగ్ విదేశాలలో జరుగుతుంటే నమ్రత అక్కడికి వెళ్లిపోయేదట. ఆ టైంలో వీరిద్దరి ప్రేమ గురించి చాలామందికి తెలిసి వచ్చింది. ఇక మహేష్ ప్రేమ విషయం అంతా అక్క మంజులకు తెలిసిందట. ఆమె కూడా సపోర్ట్ చేసేదట. చివరకు వారి పెళ్లి కూడా మంజుల దగ్గరుండి జరిపించిందట.

aruna

No bio available for this author.

  1. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  2. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  3. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  4. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

  5. "Naresh : పెళ్లి వద్దన్నా పర్లేదు.. పిల్లల్ని కనండి..! వివాదంపై వీకే నరేశ్ క్లారిటీ..!"

  6. "Employees Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌..!"

  7. "Karthika Deepam 2 Today Episode October 15th : జ్యోత్స్న చనిపోయిందా? మృతదేహం దగ్గర అసలు ట్విస్ట్ ఇదే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp