ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య ఎమోషనల్ పోస్ట్

Advertisement
Advertisement

Nandamuri Balakrishna : స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయన ఖ్యాతిని, కీర్తిని తలుచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుంది.. వారి ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి తెస్తుంది.. వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయి.

Advertisement

Nandamuri Balakrishna emotional Post On NTR 98th Birth Anniversary

అలాంటి అరుదైన కోవకి చెందిన మహానుభావుడు మన తారకరాముడు.. గల్లీల్లో తిరిగి పాలుపోసినవాడు ఢిల్లీకి దడ పుట్టించటం.. రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం.. గ్రీకుశిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించటం.. అన్నా అన్నా అని ఆర్తిగా కోట్ల మందితో పిలిపించుకోవటం.. తరాలు మారుతున్నా తరగని కీర్తి ఆర్జించటం .. తోటరాముడుగా మొదలయ్యి కోట రాముడు గా ఎదగటం.. కలలోనే సాధ్యమయ్యే పనులని ఇలలో చేసి చూపించటం..ఒక్క తారకరాముడికే చెల్లింది..

Advertisement

ఆ చరిత్రకారుడు, యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరాముని 98వ జయంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం వారిని స్మరిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ’  Nandamuri Balakrishna  అని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తన తాతను తలుచుకున్నారు. భారతరత్న ఇవ్వాలని చిరంజీవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement

Recent Posts

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 mins ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

1 hour ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

This website uses cookies.