Nandamuri Mokshagna : ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. షూటింగ్ ఎప్పుడంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nandamuri Mokshagna : ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. షూటింగ్ ఎప్పుడంటే..?

Nandamuri Mokshagna : నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కొద్ది రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ నందమూరి నటవంశం నుంచి బాక్సాఫీస్ నుంచి హడలెత్తించడానికి రంగం సిద్దమైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అప్ డేట్స్ సంచలనం రేపుతున్నాయి.గ‌తంలో చాలా బొద్దుగా కనిపించిన మోక్ష‌జ్ఞ‌ తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Nandamuri Mokshagna : ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. షూటింగ్ ఎప్పుడంటే..?

Nandamuri Mokshagna : నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కొద్ది రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ నందమూరి నటవంశం నుంచి బాక్సాఫీస్ నుంచి హడలెత్తించడానికి రంగం సిద్దమైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అప్ డేట్స్ సంచలనం రేపుతున్నాయి.గ‌తంలో చాలా బొద్దుగా కనిపించిన మోక్ష‌జ్ఞ‌ తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు.

Nandamuri Mokshagna : ఇక స‌మ‌యం లేదు…

ఆ మధ్యన తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు. అయితే మోక్షజ్ఞ సినిమా వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నది. అయితే ఆ సినిమాను 2024లో రిలీజ్ చేస్తారా? లేదా 2025 సంక్రాంతికి తీసుకొస్తారా? అనేది ఇంకా స్పష్టత లేదు కానీ.. మోక్షజ్ఞ తేజ ఎంట్రీ మాత్రం అదిరిపోయేలా ఉండబోతున్నదనే విషయం స్పష్టమైంది. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం తమన్ అందిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇంకా సాంకేతిక నిపుణులు, నటీనటులు పేర్లు ఇంకా ఖరారు కాలేదనేది తాజా సమాచారం.

Nandamuri Mokshagna ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఫిక్స్‌ షూటింగ్ ఎప్పుడంటే

Nandamuri Mokshagna : ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. షూటింగ్ ఎప్పుడంటే..?

మోక్షజ్ఞ తేజ అకౌంట్ లో నా సినిమాలో ఇంట్రడక్షన్ షాట్ మతిపోయేలా ఉండటమే కాకుండా థియేటర్‌లో ఫైర్ పెడుతుంది. స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్ .. ఊహలకు అందని విధంగా ఉంటాయి. ప్రశాంత్ వర్మ రాసిన స్క్రిప్టు ఓ రేంజ్‌లో ఉంది అని ట్వీట్ చేశారు. ఇక ప్రశాంత్ వర్మ, నేను నటించే సినిమా సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇండియన్ మైథాలజీ ఉన్న పాత్రలను బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో స్టోరీతో మోక్షాజ్ఞ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తున్నది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మహాభారతంలో ఒక పాత్రను బేస్ చేసుకుని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా కథను రెడీ చేస్తున్నారట. ఇందులో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది