Nandita Swetha : న‌డుము అందాల‌తో పిచ్చెక్కిస్తున్న నందితా శ్వేత..

Authored By mallesh | The Telugu News | Published on: April 27, 2022, 8:20 am

Nandita Swetha : నందితా శ్వేత నిఖిల్ హీరోగా న‌టించిన ఎక్క‌డికి పోతావు చిన్నవాడా.. సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, క‌న్న‌డ, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడికి సినిమాలు ఎందుకో కలిసిరాలేదు. సినిమాలు ప్లాపవుతున్నా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి సినిమాల్లో మెరిసింది.

నందిత శ్వేత ఇప్పుడే బుల్లితెర పై అడుగుపెట్టి షాకిచ్చింది. ఈటీవీ లో ఢీ 14 రియాలిటీ షో లో నందిత జడ్జి గా వ్యవహరిస్తోంది. అలాగే ఇతర ప్రోగ్రామ్స్ లోనూ దర్శనమిస్తోంది నందిత శ్వేత.తెలుగులో రెండు హ‌ర్ర‌ర్ చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఫోటో షూట్స్ చేస్తూ అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. మొద‌ట్లో పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు రెచ్చిపోతోంది. గ్లామ‌ర్ డోస్ పెంచి మ‌తిపోగొడ‌తోంది.

Nandita Swetha Glamour Dose Pics

Nandita Swetha Glamour Dose Pics

సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో అప్పుడ‌ప్పుడు ఈ భామ ముచ్చ‌టిస్తోంది. ఫ్యాన్స్ అడిగే చిలిపి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తూ ఆక‌ట్టుకుంటోది. త‌న న‌డుము ఎద అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జిమ్ లో స్కిన్ని టైట్ లెగిన్.. టీష‌ర్ట్ లో న‌డుము అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. చేతులు పైకెత్తి నాభి అందాల‌తో మైమ‌రిపిస్తోంది. లైకులు కామెంట్స్ తో అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. మీరు కూడా వెంట‌నే ఓ లుక్కేయండి……

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp