Nandita Swetha : పొట్టి డ్రెస్ లో నందితా శ్వేత‌ అందాల ట్రీట్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న కుర్రాళ్లు

Advertisement

Nandita Swetha : ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా.. చిత్రంతో తెలుగు ప్ర‌జ‌ల‌ను భ‌పెట్టిన హీరోయిన్ నందితా శ్వేతా మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మెయిన్ టైన్ చేస్తోంది. మ్యూజిక్‌ ఛానల్ లో వీజేగా కెరీర్ ప్రారంభించిన నందితా కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించింది.

ఇక తెలుగులో శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, క‌ల్కీ, అభినేత్రి2 అక్షర వంటి సినిమాల్లో న‌టించింది. రీసెంట్ గా ఢీ 14 రియాలిటీ షో లో నందిత జడ్జి గా వ్యవహరిస్తోంది. అలాగే ఇతర ప్రోగ్రామ్స్ లోనూ సంద‌డి చేస్తోంది ఇక సోష‌ల్ మీడియాలో ఈ భామ అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. హాట్ హాట్ అందాల‌తో కుర్రాళ్ల గుండెల‌ను జారిపోయేలా చేస్తోంది. అయితే ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తూ అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన నందితా ఇక్క‌డ మాత్రం గ్లామ‌ర్ డోస్ పెంచి అల్లాడిస్తోంది.

Advertisement
Nanditha Swetha Glamor dose pics viral
Nandita Swetha Glamor dose pics viral

పొట్టి నిక్క‌ర్ లో.. ట్రెండీ డ్రెస్సుల్లో ఎద అందాల‌తో మ‌తిపోగొడ‌తోంది. అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టిస్తూ ఇంట్ర‌స్టింగ్ గా మాట్లాడుతోంది కూడా. రీసెంట్ గా చేసిన ఫొటో షూట్స్ లో నాభి.. న‌డుము అందాల‌తో నిద్ర లేకుండా చేసింది. ఇక తాజాగా యెల్లో, బ్లాక్ షార్ట్ డ్రెస్సుల్లో మ‌తిపోగొడ‌తోంది. ఎద అందాల‌ను బ్యాక్ సోయ‌గాల‌ను చూపుతూ పిచ్చెక్కిస్తోంది. పొట్టి నిక్క‌ర్ లో థైస్ అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు నందితా వ‌య్యారాల‌కు ఫిదా అవుతున్నారు. మీరు కూడా చూసి ఆనందించండి..

Advertisement
Advertisement