Keerthy Suresh : “దసరా” సినిమా సెట్ లో మేకపిల్ల, గేదెలు, కోడిపుంజులతో ఆడుకుంటున్న కీర్తి సురేష్ నీ ఆట పట్టించిన నాని వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 29 March 2023, 12:00 pm

Keerthy Suresh : 2017లో నాని.. కీర్తి సురేష్ జంటగా “నేను లోకల్” అనే సినిమా చేయడం జరిగింది. అప్పట్లో సినిమా పరవాలేదు అనిపించింది. కాగా ఇప్పుడూ దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో “దసరా” అనే సినిమా తెరకెక్కింది. తెలంగాణ నేటివిటీ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తారీఖు విడుదల కానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు…

Nani Hilarious Fun With Keerthy Suresh At Dasara Movie Set

Nani Hilarious Fun With Keerthy Suresh At Dasara Movie Set

ఫోటోలు సినిమాపై విపరీతమైన క్రేజ్ తీసుకురావడం జరిగాయి. సినిమా విడుదల అవ్వకముందే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ కావడంతో… భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి హిట్ అందుకోవడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. హీరో నాని కీర్తి సురేష్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం ఇద్దరు పూర్తిస్థాయి డీ గ్లామర్ రోల్స్ లో ప్రేక్షకులకు కనిపిస్తున్నారు.

దొంగసచ్చినోడా ????| Nani Hilarious Fun With Keerthy Suresh On DASARA Movie  Shooting Location - YouTube

ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉంది. దీనిలో భాగంగా “దసరా” సినిమా సెట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ మేక పిల్లతో ఇంకా గేదె, కోడిపుంజు, కోడి పిల్లతో మంచిగా చేసుకుంటూ… ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. పశువులతో కీర్తి సురేష్ ఆడుకుంటున్న ఈ వీడియో.. చూసి చాలా మంది తమిళ తరహాలో సినిమా సెట్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఆవు దగ్గర దూడ పాలు తాగుతూ ఉండగా కీర్తి సురేష్ ని తీరని ఆటపట్టించడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp