Rashmika Mandanna : ఏంటి.. ఆ హీరో రష్మికని గన్‌తో బెదిరించాడా.. ఆ సమయంలో వణికిపోయిందట..!
Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. ఈ భామ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోను వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందంటే ఆమె ఎంత కష్టపడిందో మనం అర్ధం చేసుకోవచ్చు. రష్మిక ఒకప్పుడు పద్దతిగా కనిపించేది. కాని ఇప్పుడు కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రష్మిక క్యూట్ లుక్స్ కుర్రాళ్ల మతులు కూడా పోగొడుతున్నాయి. ఈ భామ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతోనే రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రష్మిక తెలుగు, తమిళ్ఎం హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ భామకి సంబంధించిన కొన్ని క్రేజీ ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా రష్మిక మందన్న కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక మందన్నాను నేచురల్ స్టార్ నాని గన్‌తో బెదిరించడం ఆశ్చర్యంగా ఉంటుంది. వివరాలలోకి వెళితే రష్మిక..నానితోకలిసి దేవదాసు అనే సినిమా చేసింది. ఇందులో నాగార్జున దాసు పాత్రలో కనిపించాడు.
Rashmika Mandanna : ఏంటి.. ఆ హీరో రష్మికని గన్‌తో బెదిరించాడా.. ఆ సమయంలో వణికిపోయిందట..!
అయితే మూవీ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు రష్మిక ఆలోచిస్తూ ఉంటుంది. నాగార్జున .. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు. రష్మిక తడబడుతుంటే నాని అక్కడ టేబుల్ పై ఉన్న గన్ తీసుకొని ఆమెను బెదిరించారు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫన్నీగా చేసింది కాగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చూసిన వారు ఏంటి.. నాని ఈ రకంగా కూడా హీరోయిన్స్‌ని బెదిరిస్తాడా అంటూ కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా హిట్ కోసం రష్మిక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.