Tomato : ఖాళీ కడుపుతో టమాటాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? అయితే తప్పక తెలుసుకోవాలి..!!
Tomato : చాలామంది అల్పాహారం తీసుకునే సమయంలో అల్పాహారంలో కొన్ని రకాల పచ్చి కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. అందులో టమాటా కూడా ఒకటి. అయితే టమాటాలను అందం కోసం కూడా చాలామంది వాడుతూ ఉంటారు. అంతేకాదు టమాటాలను అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వినియోగిస్తారు. టమాటాలు విటమిన్ సి లైకోపీన్, విటమిన్కే, పొటాషియం అధికంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. టమాట బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. టమాటాలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..అందరూ సహజంగా టమాటాలను పప్పులో వినియోగిస్తూ ఉంటారు. అని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికమే. టమాటాలను తరుచుగా కూరలలో, సలాడ్లు, సూప్ లు, చెట్నీలలో వినియోగిస్తారు. టమాటాలు చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.టమాట తినడం వల్ల కలిగే ఉపయోగాలు..
*బాగా పండిన టమాటాలను ఉదయం పూట నీళ్లు తాగకుండా ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.
*టమాటాలు తినడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకి ప్రయోజనం కరంగా ఉంటుంది. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
*రోజు పచ్చి టమాటాలు తింటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.*కడుపులో నులిపురుగుల సమస్య ఉంటే ఖాళీ కడుపుతో టమాటా, ఎండిమిర్చి కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
*గర్భిణీలు కూడా టమాటా తినడం వల్ల ఎంతగానో మేలు చేస్తుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. గర్భధారణ సమయంలో శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
*ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడేవారు టమాటాలను తప్పకుండా తీసుకోవాలి. టమాట జ్యూస్ లో సెలూరిన్ కలిపి తాగడం మంచిది.
*బరువు తగ్గడానికి మీరు టమాటాలను తీసుకోవాలి. మీరు టమాటాలను సలాడ్లో కూడా చేర్చుకుని తీసుకోవచ్చు. లేదా ఒకటి రెండు గ్లాసుల టమాటా రసం చేసుకుని కూడా తాగవచ్చు..
*టమాటాలు తినడం వలన పిల్లల శారీరిక మానసిక అభివృద్ధి మెరుగుపడుతుంది.
*రికేట్స్ తో ఇబ్బంది పడుతున్న పిల్లలకు రోజు ఒక గ్లాస్ టమాటా రసం ఇవ్వాలి. దీంతో వారికి ఎంతో మేలు చేకూరుతుంది.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.