Nara Brahmani : హీరోయిన్ రేంజ్ లో నారా బ్రాహ్మణి.. ఫోటోలు చూసి మురిసిపోతున్న అభిమానులు..!!!!

Authored By Breaking News | The Telugu News | Published on: February 11, 2023, 11:00 am

Nara Brahmani: టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ Nara lokesh  భార్య నారా బ్రాహ్మణి Nara Brahmani అందరికీ సుపరిచితురాలే. బాలకృష్ణ కూతురు చంద్రబాబు కోడలు అయినా బ్రాహ్మణి వ్యాపార రంగంలో కీలకంగా రాణిస్తూ ఉంటారు. చాలావరకు రాజకీయాలకు దూరంగా ఉండే ఈమె అడపా దడపా కనిపిస్తూ అందంతో ఎంతగానో మైమరిపిస్తారు. సినిమాలో నటించకపోయినా దాదాపు హీరోయిన్ గ్లామర్ కలిగిన బ్రాహ్మణి ఇటీవల హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ లో పాల్గొనడం జరిగింది.

హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహిస్తున్న ఈ రేసింగ్ నీ చూడటానికి ప్రతి వీకెండ్ సామాన్యులతో పాటు సెలబ్రిటీల సంఖ్య వారం వారం పెరుగుతోంది. ఇదివరకే ఈ ఫార్ములా రేసింగ్ చూడటానికి స్టార్ హీరోలు చరణ్, నాగచైతన్య గతంలో వెళ్లడం జరిగింది. ఇటువంటి పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీలు వస్తూ ఉండటంతో ఫార్ములా వన్ ఈ రేసింగ్ కార్యక్రమంలో సందడి నెలకొంది. కాగా ఫిబ్రవరి 10వ తారీకు శుక్రవారం హైదరాబాదులో జరిగిన ఈ ఫార్ములా రేసింగ్ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి నారా బ్రాహ్మణి మోడరన్ డ్రెస్ లో సందడి చేయడం జరిగింది.

Nara Brahmani New pics viral

Nara Brahmani New pics viral

ఆమెతోపాటు తన కుమారుడు దేవాన్సు సైతం రావటంతో అక్కడి ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం కనిపించింది. మోడరన్ లుక్ లో నారా బ్రాహ్మణి ఎంట్రీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. హీరోయిన్ కంటే మెరుగైన అందంతో ఈ మోడరన్ లుక్ లో నారా బ్రాహ్మణి ఉండటంతో అభిమానులు మరియు నేటిజెన్ లు… ఫార్ములా రేసింగ్ లో నారా బ్రాహ్మణి సందడి చేసిన ఫోటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp