Naresh – Ramya : తప్ప తాగి ఆరోజు రమ్య బట్టలు విప్పి అలా చేసిందా? అందుకే నరేష్ పవిత్రను పెళ్లి చేసుకుంటున్నాడా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 28, 2023, 1:40 pm

Naresh – Ramya  : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. తన మూడో భార్య రమ్య రఘుపతి.. 10 కోట్లు డిమాండ్ చేయడంపై ఆయన స్పందించారు. ఓ న్యూస్ చానెల్ లో ప్రసారం అయిన రమ్య ఆడియో గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. రమ్య రఘుపతితో తనకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోందని నరేష్ చెప్పుకొచ్చాడు. తన తల్లి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి తనతో పరిచయం పెంచుకుందని చెప్పాడు.ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పాడు నరేష్. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకు హిందూపురంలో రమ్య తప్ప తాగి రచ్చ చేసిందని నరేష్ చెప్పుకొచ్చాడు.

naresh About On Ramya raghupathi

naresh About On Ramya raghupathi

నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. టెర్రస్ మీద తను చాలా రచ్చ చేసింది. ఫుల్లు తాగి పడిపోయింది. గందరగోళం చేసింది. ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలు వింటే నాకు జీవితం మీదనే విరక్తి వచ్చింది. న్యూడ్ కెమెరా డ్యాన్సర్లను ఆమె సెలెక్ట్ చేసి ముంబై నుంచి తీసుకొచ్చింది వాళ్ల కజిన్ సిస్టర్ మ్యారేజ్ కు. ఆ రోజు రాత్రి రచ్చ రచ్చ చేసింది. వాళ్ల తల్లి ఉంది. రఘువీరారెడ్డి, వాళ్ల సిస్టర్ అందరూ ఉన్నారు. అది నిజం కాదని చెప్పండి అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.బిడ్డ పుట్టి ఒక సంవత్సరం కాలేదు.. సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ పెడితా అంటే చిత్తూరులో కాలేజీకి వెళ్లాం. తన కోసం నేను చాలా కష్టపడ్డాను. సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ అయిపోయింది

Naresh – Ramya Controversy : ఇక నుంచి అలా చేయనని వాళ్ల అమ్మ ఒట్టు పెట్టించింది

naresh About On Ramya raghupathi

naresh About On Ramya raghupathi

ఆ తర్వాత పర్ ఫ్యూమ్ బిజినెస్ అన్నారు. ఆ తర్వాత బేకరి అన్నారు. రియల్ ఎస్టేట్ అన్నారు. ఇలా.. బిజినెస్ పేరుతో ఊర్లన్నీ తిరిగితే కాపురం ఎలా జరుగుతుంది అని మా అమ్మ ఆమెను ప్రశ్నించింది. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. నువ్వు ఇక్కడే ఉండి నా కొడుకును చూసుకో అని ప్రాధేయపడింది. అయినా కూడా వినలేదు. నెల రోజుల్లో 15 రోజులు బెంగుళూరులో ఉంటుంది. బిజినెస్ కోసం మిగితా రోజులు బయటికి వెళ్తే కాపురం ఎప్పుడు చేస్తారని ప్రాధేయపడినా రమ్య కనికరించలేదని నరేష్ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Donald Trump : నోబెల్ మిస్.. ఇప్పుడు పులిట్జర్ కావాలా? ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త చర్చ!"

  2. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. 12 మంది నామినేషన్లు, ఇద్దరు అవుట్?"

  3. "Meta : మెటాకు భారీ షాక్.. రూ.2.2 లక్షల కోట్ల జరిమానా వెనుక అసలు కేసు ఇదే!"

  4. "YS Jagan YS Sharmila : షర్మిల కూతురి పెళ్లికి జగన్ ఇల్లు ఇవ్వలేదా? అసలు కారణంపై ఆసక్తికర చర్చ"

  5. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  6. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  7. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp