Naresh -Pavitra | సీనియర్ నటుడు నరేష్ కొత్త గృహం.. ఐదెకరాల ‘ఇంద్రభవనం’ విలువ సుమారుగా రూ.200 కోట్లు?
Naresh -Pavitra | సినీ ప్రపంచంలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించే సీనియర్ నటుడు నరేష్ ఇటీవల నిర్మించుకున్న ఐదెకరాల విలాసవంతమైన ఇల్లు సోషల్ మీడియాలో హైప్‌గా మారింది. ఇక ఈ ఇంటి విలువను బట్టి, నరేష్ ఆస్తుల విలువ గురించి చర్చ మరింత వేడెక్కింది. నగరం నడిబొడ్డున అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు.

#image_title
కొత్త ఇంట్లోకి..
ఇందులో ఎంట్రన్స్, మాస్టర్ బెడ్ రూమ్, కిచెన్, జిమ్ స్పేస్, వరండాలు వంటివి అన్ని ఉన్నాయి. వరండాలో వరల్డ్ మ్యాప్‌ను ప్రత్యేకంగా అమర్చారు, ఇది అభిమానులకు ఆకర్షణగా నిలిచింది. ఇంట్లో లాంఛ్ కార్యక్రమానికి ప్రముఖ నటులు మురళి మోహన్, అలి పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేష్ ఆస్తుల విలువ సుమారుగా రూ.400 కోట్లనికి పైగా ఉంటుందని ఆరోహణలు వినిపిస్తున్నాయి.
ఆయనకు దివంగత కథానాయిక‑నిర్మాత విజయనిర్మల నుండి ఆస్తులు కూడా వచ్చాయని అంటున్నారు.విప్రో సర్కిల్ (గచ్చిబౌలి) దగ్గర 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని సుమారు రూ.300 కోట్లు అని అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా, మొయినాబాద్, శంకరపల్లి వద్ద 30 ఎకరాల ఫామ్ ల్యాండ్స్ – సుమారు రూ.100 కోట్లు అని కూడ చర్చ ఉంది. ఈ మొత్తం విలువ కలిపి ₹300 కోట్లు (ఫామ్‌హౌస్) + ₹100 కోట్లు (ల్యాండ్స్) ₹400 కోట్లు ఉంటుందని అంటున్నారు.