Naresh – Pavitra Lokesh : హైదరాబాద్ ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ నివాసంలో గత రాత్రి 8:30 గంటలకు మంచు మనోజ్.. భూమా మౌనికకీ మూడు ముళ్ళు వేసి రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే సమయంలో ఈ వివాహ వేడుకకు పవిత్ర లోకేష్ తో నరేష్ కూడా రావడం జరిగింది. సరిగ్గా డిసెంబర్ 31 వ తారీకు నాడు.. పవిత్ర లోకేష్ నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు నరేష్ తెలియజేయడం జరిగింది.
ఆ తర్వాత నరేష్ తన మొదటి భార్య విషయంలో చట్టపరంగా కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇటీవల నరేష్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు… దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే మంచు మనోజ్ రెండో పెళ్లి వివాహ కార్యక్రమానికి పవిత్ర లోకేష్ కొత్త లుక్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా హెయిర్ స్టైల్ మార్చి… బేబీ కటింగ్ తో నరేష్ తో కలిసి రావటం జరిగింది.
ఇక నరేష్ కూడా కొత్త తరహా గ్యాప్ లో దర్శనమిచ్చారు. గత కొంతకాలంగా వీరిద్దరిపై ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తప్పుగా వ్యవహరించిన కొన్ని వెబ్ మీడియా ఛానల్స్ విషయంలో నరేష్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో కొత్త లుక్ లో ఈ జంట మనోజ్ పెళ్లికి రావడం సంచలనంగా మారింది. పవిత్ర లోకేష్ కొత్త స్టైల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
YS Sharmila : తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తన రాజకీయ…
Goat Meat : సరైన ఆహారం మరియు పానీయం తినడం వల్ల మాత్రమే మీ ఆరోగ్యం బలపడుతుంది. కాబట్టి ఎప్పుడూ…
GBS Virus : ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వైరస్ లు వచ్చి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కరోనా వైరస్…
Gold : బంగారం అనేది చాలా కాలంగా విలువైన సంపదకు చిహ్నం. ఇది మన ఆచారాలలో ఒక భాగం మరియు…
Pear Fruit Benefits : ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ పండ్లను చాలా ఆరోగ్య ప్రయోజనాలు…
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు.…
Sesame Milk : మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…
e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…
This website uses cookies.