Categories: EntertainmentNews

Natanam Star U Shekhar : ఉప్పల్ బాలు నా లవర్ .. నటనం స్టార్ యు శేఖర్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Natanam Star U Shekhar : సోషల్ మీడియాలో నటనం స్టార్ కొడంగల్ యు శేఖర్ అంత పాపులర్ అందరికీ తెలిసిందే. అలాగే ఉప్పల్ బాలు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ .అయితే తాజాగా సోషల్ మీడియాలో నటనమ్ స్టార్ యు శేఖర్, ఉప్పల్ బాలు లవర్స్ అని వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరిపై ఎప్పటినుంచో ట్రోల్స్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ట్రోల్స్ కి నటనమ్ స్టార్ యు శేఖర్ స్పందించారు. అమ్మాయి, అబ్బాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. ఉప్పల్ బాలు అబ్బాయి, నేను అబ్బాయిని, మా మధ్య లవ్ స్టోరీ ఏంటిమ మీడియా వాళ్ళు ఎలా రాసుకున్న నాకు అభ్యంతరం లేదు. ఇక ట్రోల్లర్స్ కి స్వేచ్ఛ ఇస్తున్నాను. వాళ్లు ఎంత రాసుకుంటే మేము సోషల్ మీడియాలో అంత ఫేమస్ అవుతుంటాం అని అన్నారు.

ఒక అమ్మాయి అబ్బాయి ఉంటేనే లవ్ స్టోరీ అవుతుంది. ఇద్దరు అబ్బాయిలు ఉంటే అది లవ్ స్టోరీ అవుతుందా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అలా పెట్టడం కరెక్టా కాదా అని ప్రశ్నించారు. అలా న్యూస్ క్రియేట్ చేసేవారు చేతకాని వాళ్ళని నటనం స్టార్ అసహనం వ్యక్తం చేశారు. మరో సోషల్ మీడియా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చ తో కూడా ట్రోలింగ్ జరిగింది. అతడు నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఎవరు ఎలా వార్తలు రాసుకున్నా, మాకు సంబంధం లేదు. వాటిని పట్టించుకోము మేము మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని అన్నారు. ఉప్పల్ బాలు తో లవ్ ఉండని అతడితో పెళ్లి జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది కొన్ని రోజులు బాగానే ట్రెండ్ అవుతుంది. మళ్లీ కొత్తగా యు శేఖర్ మీద ఎలాంటి వీడియోలు చెయ్యాలని పనికిమాలిన వాళ్ళు ఆలోచిస్తుంటారు.

జనాలకి బోర్ కొట్టకుండా ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్వాతి నాయుడు తో పెళ్లి అని క్రియేట్ చేశారు. ఇది నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అసలు స్వాతి నాయుడు ని నేను ఎప్పుడు కలవ లేదు. నాకు కేవలం ఉప్పల్ బాలు, వైజాగ్ సత్తి, కుర్చీ మడతపెట్టి డైలాగ్ కొట్టిన తాత మేమంతా ఒక గ్యాంగ్. స్వాతి నాయుడు అసలు తెలియదు. ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఇలా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు. ఇక హీరోలలో ప్రభాస్ అంటే ఇష్టమని, వర్షం సినిమా నుంచి అతడిని లైక్ చేస్తున్నానని అన్నారు. ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పెద్దగా పట్టించుకోను ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక వార్తను ట్రెండ్ చేస్తూ ఉంటారని అలాంటివి నమ్మను ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోనని తెలిపారు.

Recent Posts

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

1 hour ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

3 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

5 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

7 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

8 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

9 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

10 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

11 hours ago