Navya swamy on Ravi Krishna New Movie Anubhavinchu Raja
Navya swamy , నవ్యస్వామి, రవికృష్ణ ,Ravi krishna జోడి గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద చేసే కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. ఆమె కథ సీరియల్ ద్వారా ఈ ఇద్దరికి మంచి క్రేజ్ ఏర్పడింది. అలా అక్కడి నుంచి ఇతర షోలో, స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ హల్చల్ చేస్తూ వచ్చారు. సుమ Suma క్యాష్ షోలో అయితే ఏకంగా ముద్దులు పెట్టుకున్నారు. అందరి ముందే రొమాన్స్ చేసుకున్నారు.
Navya swamy on Ravi Krishna New Movie Anubhavinchu Raja
దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే రూమర్లకు వారి చేష్టలు బలాన్ని ఇచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని నవ్యస్వామి, రవికృష్ణ చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ చేసే రచ్చ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు.
Navya swamy on Ravi Krishna New Movie Anubhavinchu Raja
శివజ్యోతి, నవ్యస్వామి, రవికృష్ణ ఇలా అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వెకేషన్స్‌కు వెళ్తుంటారు. తాజాగా నవ్యస్వామి ఓ పోస్ట్ చేసింది. అందులో రవికృష్ణ మీదున్న ప్రేమను తెలుపుతూ విషెస్ చెప్పేసింది.రవికృష్ణ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే శరీరాకృతిని కూడా మార్చుకున్నాడు.
Navya swamy on Ravi Krishna New Movie Anubhavinchu Raja
తాజాగా రాజ్ తరుణ్ అనుభవించు రాజా పోస్టర్ విడుదలైంది. ఈ మూవీలో రవికృష్ణ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దీనిపై నవ్యస్వామి స్పందించింది. హీరో.. నీ ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. బిగ్ స్క్రీన్ మీద కూడా నువ్ దుమ్ములేపుతావని నాకు నమ్మకం ఉంది అంటూ రవికృష్ణపై తన ప్రేమను చాటింది.
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…
Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…
Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…
Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…
This website uses cookies.