Navya Swamy : నవ్యస్వామి పెళ్లి ఫిక్స్!.. క్లారిటీ ఇచ్చిన నటి.. వ‌రుడు ఎవ‌రు..?

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 24, 2021, 11:37 am

Navya Swamy బుల్లితెర హీరోయిన్ నవ్యస్వామి Navya Swamy కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నవ్యస్వామి ఇక్కడి తెలుగు ధారావాహికల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఆమె కథ సీరియల్‌తో పాటు నవ్యస్వామి Navya Swamy , రవికృష్ణల జోడికి మంచి క్రేజ్ వచ్చేసింది.

Actress Navya Swamy On Marriage Rumors

Actress Navya Swamy On Marriage Rumors

ఈ ఇద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతుంటారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది.ఆ మధ్య క్యాష్ షోలో ఈ ఇద్దరూ చేసిన రొమాన్స్‌కు అందరూ షాక్ అయ్యారు. ఏకంగా రవికృష్ణ ముద్దు పెట్టేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

Actress Navya Swamy On Marriage Rumors

Actress Navya Swamy On Marriage Rumors

నవ్యస్వామి పెళ్లి ఫిక్స్!..  Navya Swamy

అలా ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఏదో ఒక విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. అయితే తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని నవ్యస్వామి, రవికృష్ణలు చెప్పుకొస్తుంటారు. ఇక బయట మాత్రం అందరూ కూడా తన పెళ్లి గురించి, రవికృష్ణతో ఉన్న రిలేషన్ గురించి అడుగుతుంటారని నవ్యస్వామి చెప్పుకొచ్చింది.సుమతో ఆ మధ్య చేసిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్థావించింది. జరిగేటప్పుడు జరుగుతుంది.

Actress Navya Swamy On Marriage Rumors

Actress Navya Swamy On Marriage Rumors

ఇంకా సమయం ఉందని నవ్యస్వామి తెలిసింది. తాజాగా హరితేజ కూడా ఇదే విషయాన్ని నవ్యస్వామిని అడిగింది. నీ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయ్ అది నిజమేనా? అని అడిగింది. ఓహో అలా వస్తున్నాయా? నా పెళ్లి జరగడం లేదు.. అవన్నీ రూమర్లే.. జరిగే సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందని నవ్యస్వామి మరోసారి క్లారిటీ ఇచ్చింది.

 

Actress Navya Swamy On Marriage Rumors

Actress Navya Swamy On Marriage Rumors

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp