Navya Swamy Sepacial Post to Karthika Deepam Doctor babu Nirupam Paritala
Navya Swamy : కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ పరిటాలకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం ఈ సీరియల్‌ను ఫాలో అవుతుంటారు. అలా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ అదరగొట్టేశాడు. గత మూడు నాలుగేళ్లుగా డాక్టర్ బాబు అంటూ నిరుపమ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వచ్చేసింది. అయితే నిరుపమ్ తండ్రి ఓంకార్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటుడు, స్క్రీన్ రైటర్, మాటల రచయిత. ఇక అదే టాలెంట్ మన నిరుపమ్‌కి కూడా వచ్చినట్టుంది. నిరుపమ్ కూడా స్క్రిప్ట్లు రాయగలడు. మాటలు అందించగలడు. కానీ తనంతట తాను ముందుకు రాడట.ఎవరైనా మాటల్లో సాయం చేయమంటే.. స్క్రిప్ట్ రాయమంటే మాత్రం రాస్తాడట.
ఇక నిరుపమ్ టాలెంట్, ప్రాసలు ఎలా ఉంటాయో తెలియాలంటే అతన్ని ఇన్ స్టాగ్రాంలో ఫాలో అవ్వాల్సిందే. ఇన్ స్టాలో నిరుపమ్ పెట్టే పోస్టులు, అందులో వేసే పంచులు, ప్రాసలు అందరినీ నవ్వునుతెప్పిస్తుంటాయి. ఇంత ప్రాసలు ఎలా వాడగలుగుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతోంటారు. అలా నిరుపమ్ పరిటాల మల్టీ టాలెంట్‌తో దూసుకుపోతోన్నాడు. మధ్యలో కొన్ని రోజులు నిరుపమ్ పరిటాల బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చాడు. కార్తీక దీపం సీరియల్లో వారి పాత్రలను చంపేశారు. మరో వైపు హిట్లర్ గారి పెళ్లాం కూడా అయిపోయింది. అందుకే బుల్లితెరపై నిరుపమ్ కనిపించలేదు.
Navya Swamy Sepacial Post to Karthika Deepam Doctor babu Nirupam Paritala
కానీ మళ్లీ కార్తీక దీపం లోకి వచ్చేశారు. వంటలక్క, డాక్టర్ బాబులు రావడంతో మళ్లీ ఈ సీరియల్ పుంజుకుంది. ఇక నిన్న కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు..అలియాస్ నిరుపమ్ బర్త్ డే. ఈ సందర్బంగా అందరూ విషెస్ అందించారు.ఈ క్రమంలోనే నవ్యస్వామి పోస్ట్ వేసింది. నిరుపమ్‌కు కొత్త పేరు పెట్టేసింది. హ్యాపీ బర్త్ డే పంచ్ పరమానంద అంటూ కొత్త పేరు పెట్టేసింది. అంటే ఆఫ్ స్క్రీన్‌లో వారి మీద ఎన్ని పంచులు వేసి ఉంటాడో.. అందుకే ఇలా కొత్తగా పేరు పెట్టేసినట్టుంది నవ్యస్వామి. మొత్తానికి నిరుపమ్ బర్త్ డేమాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.