
Bigg Boss 8 Telugu : పదోవారం ఎలిమినేట్ అయింది ఎవరంటే.. గంగవ్వని అంత మాట అనేసింది ఏంటి ?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం గేమ్ రసవత్తరంగా మారుతుంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తారు అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అయితే ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, బిగ్‌బాస్ సీజన్8 తొమ్మిదో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయిన నయని మొదట్లో తన ఆటతీరు, మాట తీరుతో అందరిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఆటపై ఫోకస్ కోల్పోయి, క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకుంది.
నాలుగు వారాలు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న నయని పావని తొమ్మిదో వారం ఎలిమినేట్ అయింది. తొమ్మిదో వారం ఒక్కొక్కరూ సేవ్ అవుతూ చివరి వరకూ నామినేషన్స్ లో నయని పావని, హరితేజలు ఉన్నారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా నయని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో హౌజ్‌లో ఉన్న వాళ్లలో ఐదుగురు డమ్మీ ఆటగాళ్లు, ముగ్గురు బెస్ట్ ఆటగాళ్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. నాగార్జున ఇంటి సభ్యులతో కూడిన బొమ్మలని టేబుల్ పై ఉంచారు. హౌస్ లో ఉన్న డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పి వాళ్ళ బొమ్మలని కింద పడేయాలి అని చెప్పారు.
Bigg Boss 8 Telugu : పదోవారం ఎలిమినేట్ అయింది ఎవరంటే.. గంగవ్వని అంత మాట అనేసింది ఏంటి ?
దీనితో మొహమాటం లేకుండా నయని హౌస్ లో డమ్మీ ప్లేయర్లు ఎవరో తేల్చేసింది. రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ డమ్మీ ప్లేయర్లు అంటూ కామెంట్స్ చేసింది. రోహిణి ఇతరులపై డిపెండ్ అవుతోంది. ప్రేరణ కోపంలో నోరు జారుతోంది. విష్ణుప్రియ గేమ్ సరిగ్గా ఆడట్లేదు. గౌతమ్ అనవసర విషయాల్లో తలదూర్చుతున్నాడు అంటూ వివిధ కారణాలు చెప్పింది. విష్ణు..నువ్వు గేమ్ బాగా ఆడతావు. ఫిజికల్లీ, మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్. అయితే, ఇప్పుడు ఆడుతున్న గేమ్ సరిపోదు. ఇంకా బాగా ఆడాలి అంటూ మోటీవేట్ చేసింది. హరితేజ: “నీలో ఆ ఫైర్ ఉంది. గతవారం చూపించావు. ఇంకా బాగా ఆడాలి.” అని సలహా ఇచ్చింది.నిఖిల్ “మంచి వ్యక్తి అని, హౌజ్‌లో అందరి కన్నా నిజాయతీ కలిగిన వ్యక్తి పృథ్వీ అని పేర్కొంది. ఇక నయని పావని వారానికి దాదాపు రూ. 1,50,000 తీసుకున్నట్లు.. మొత్తం నాలుగు వారాలకి దాదాపుగా రూ. 6 లక్షల రెమ్యూనరేషన్‌ని అందుకుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.