Categories: HealthNews

Hair : ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు… జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…!!

Advertisement
Advertisement

Hair : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే తల స్నానం చేసే ముందు మీరు వాడే షాపులో తేనే కలిపి అప్లై చేసుకుంటే జుట్టు రాలడాని అదుపులో ఉంచడమే కాక ఇతర రకాల సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే తేనే అనేది జుట్టుకు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను అందిస్తుంది. అలాగే జుట్టుకు ఎంతో మెరుపును కూడా ఇస్తుంది. అంతేకాక జుట్టును ఒత్తుగా నల్లగా మరియు మృదువుగా మారుస్తుంది. మీరు వాడే షాపులో తేనెను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకొని గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు మీరు జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు ఈ టిప్పును ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అలాగే షాపులో తేనెతో పాటుగా రోజ్మెరీ ఎసెన్సీయల్ కూడా కలిపి అప్లై చేసుకోవటం వలన జుట్టు అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది…

Advertisement

అయితే ఎంతోమంది జుట్టుకు తేనెను అప్లై చేయడం వలన జుట్టు తెల్లబడుతుంది అని నమ్ముతారు. కానీ తేనె జుట్టును తేలిక పరుస్తుంది అంట. ఇది జుట్టును ఎంతో సున్నితంగా ఉంచడమే కాక కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి హెల్ప్ చేయడమే కాక జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. అంతేకాక ఇది నాచురల్ క్లెన్సర్ గా కూడా పని చేస్తుంది. అంతేకాక ఈ తేనెలో నియాసిన్ మరియు రీబో ప్లావీన్, ఐరన్, జింక్ లాంటి పోషకలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టును ఎంతో కాంతివంతంగా చేస్తుంది అని నిపుణులు అంటున్నారు…

Advertisement

Hair : ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు… జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…!!

తేననే ను నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన జుట్టు పెరగటానికి ఎంతో దోహదపడుతుంది. అయితే తేనే అనేది జుట్టును తెల్లగా మారుస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అలాగే తేనే అనేది మాయిశ్చరైజర్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే జుట్టును సున్నితంగా ఉంచడమే కాక మనకు తేనె ఒక న్యాచురల్ కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాక తేనెలో విటమిన్లు మరియు మినరల్స్, అమైనో యాసిడ్స్, యాంటీ యాక్సిడెంట్ కూడా ఉంటాయి. ఇది జుట్టు ను మూలాల నుండి ఎంతో దృఢంగా మారుస్తుంది

Advertisement

Recent Posts

Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు… ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్…!!

Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…

37 mins ago

Tulasi Vivaham : తులసి వివాహం ప్రాముఖ్యత… పూజా విధానం… ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే…!

Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…

2 hours ago

Work From Home Jobs : మొబైల్ తో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. హికినెక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేయండి..!

Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…

3 hours ago

Telangana : తెలంగాణలో పెరిగిన నిరుద్యోగ యువ‌త‌..!

Telangana : తెలంగాణ‌లో నిరుద్యోగ యువ‌త పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…

4 hours ago

Nagula Chavithi : నాగుల చవితి రోజున పాటించవలసిన నియమాలు..!

Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…

12 hours ago

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గేమ్ స్టార్ట్ చేశాడా.. అలర్ట్ అవుతున్న టీడీపీ..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా…

13 hours ago

WhatsApp : మార్పుల దిశ‌గా వాట్సాప్.. కొన్ని లిమిట్స్ అమ‌లు చేసేందుకు సిద్ధం..!

WhatsApp : ఈ రోజుల్లో వాట్సాప్ వాడ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. నిత్యం వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ కాలాయాప‌న…

14 hours ago

Yadadri Temple : యాదాద్రి ఆలయ ర‌క్ష‌ణ‌కు ప్రత్యేక రక్షణ దళం !

Yadadri Temple  : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ఫిబ్రవరి నాటికి 47 అడుగుల గోపురానికి బంగారు తాపడం…

15 hours ago

This website uses cookies.