
Nayanthara Doing Low Range Character in GodFather Movie
Nayanthara : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితంలో తొందరపడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆమె తొందరపాటు నిర్ణయం వలన ఇకపై హీరోయిన్ పాత్రలు రాకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో తల్లి, అక్కా, ఆంటీ పాత్రలు మాత్రమే చేసుకోవాల్సింది వస్తుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. నయనతార ప్రస్తుతం అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి పాత్రలు చేస్తూ దూసుకెళ్తోంది.
జూన్ 9వ తేదీన నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్‌ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.కామన్‌గా హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమవుతారు. పెళ్లి పిల్లల తర్వాత హీరోయిన్స్ కొంత లావు అవుతారు. ఫిట్నెస్ దెబ్బతింటుంది. పిల్లల బాగోగుల కోసం గ్యాప్ ఇవ్వడంతో వీరి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. వీరిని హీరోయిన్స్‌గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు.దీంతో అక్క, అమ్మ, వదిన పాత్రలతో రీ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది.కొంతమంది ఏకంగా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం కూడా ఉండకపోవచ్చును.
Nayanthara Doing Low Range Character in GodFather Movie
అయితే, ఇక్కడ నయనతారకు కలిసొచ్చే విషయం ఏంటంటే విగ్నేష్ శివన్ దర్శకనిర్మాత. హీరోయిన్‌గా కంటిన్యూ అవడానికి నయన్‌కి కలిసొచ్చింది.ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కమిట్ అవుతోంది. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో. సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. నయన్ కూడా ఇందులో ఓ పాత్రను పోషించింది. అయితే, అది హీరోయిన్ పాత్ర కాదు. నయనతార రేంజ్‌కి అలాంటి పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు.అయినా ఒప్పుకుంది. దీనంతటికీ పెళ్లి కావడమే ఓ కారణమని అంతా అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.