Home » Entertainment » Nayanthara Gets Trolled By Netizens
Entertainment

Nayanthara : పెళ్లయ్యాక న‌య‌న‌తార ఇంత చెండాలంగా మారిందేంటి.. అది వేసుకోవ‌డ‌మే లేద‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 21, 2022, 4:00 pm
Advertisement

Nayanthara : విజ‌య‌శాంతి త‌ర్వాత మ‌ళ్లీ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఓ మ‌హిళ అంతలా పాపులారిటీ తెచ్చుకుంది ఎవ‌రు అంటే అది న‌య‌న‌తారనే. లేడి సూప‌ర్ స్టార్ బ్రాండ్‌తో సౌత్ సినీ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. కెరియర్ మొదట్లో సాదాసీదాగా కనిపించిన నయనతార.. ఇప్పుడు ఈ పేరు చెప్తేనే స్టార్ హీరోలు కూడా వణికిపోతున్నారు .అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నయనతార . అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నయనతార కోసం పెద్ద హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో సినిమాకి అయిన న‌య‌న‌తార ప్ర‌మోషన్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌దు.

Advertisement

Nayanthara : ఫ్యాన్స్ ఫైర్..

కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు భ‌ర్త‌తో క‌లిసి విహార యాత్ర‌ల‌కు వెళుతుంది. ఇటీవ‌ల న‌య‌న‌తార త‌న భ‌ర్త‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర కేక్ క‌ట్ చేయించి షాకిచ్చింది. విగ్నేష్ శివన్ కి కార్లు అంటే చాలా ఇష్టం . బోలెదూ రకాల కార్లను కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాడట. ఈ క్రమంలోనే విగ్నేష్ కి నయన్ అదిరిపోయే కారును గిఫ్ట్ గా ప్రజెంట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతా స‌వ్యంగా సాగుతున్న న‌య‌న‌తార చేసిన కొన్ని ప‌నుల వ‌ల‌న ఆమె విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది.

Nayanthara gets trolled by netizens

Advertisement

న‌య‌న‌తార పెళ్లైన కూడా హిందూ సంప్ర‌దాయాలు అస్స‌లు పాటించ‌డం లేదు. నయనతార మాత్రం పెళ్లిపెళ్లి చేసుకునిందే కానీ ఆమె తన తాళిబొట్టును ధరించడానికి ఇష్టపడట్లేదట . రీసెంట్గా ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లిన నయనతార అక్కడ కనిపించిన అవతారం అందరికీ షాక్ ఇచ్చింది . మోడ్రన్ సారీ కట్టుకొని ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకున్న నయనతార.. మెడలో తాళిని మాత్రం మర్చిపోయిందట.ఈ విష‌యం తెలుసుకున్న వారు న‌య‌న‌తాని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అంద‌రికి ఆద‌ర్శంగా నిలవాల్సిన న‌య‌న‌త‌ర ఇలాంటి సంప్ర‌దాయాలు పాటించ‌క‌పోతే ఎలా అంటూ నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి