Nayanthara : ఛీఛీ .. అక్కడ అంతమంది ఉన్నారు కనపడట్లేదా నయనతారా ? పబ్లిక్ లో ఇదేమి దరిద్రపు పని !
Nayanthara : ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. పబ్లిక్ లో ఇలాంటి దరిద్రమైన పని ఎందుకు చేసావు అంటూ జనాలు తెగ తిడుతున్నారు. ప్రస్తుతం నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ కంటెంట్, మెసేజ్ ఉన్న సినిమాలను చేస్తూ మంచి పేరును సంపాదించుకుంటుంది. అయితే ఈ క్రేజ్ తోనే ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది. ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలని కూడా కన్నది.
అయితే నయనతార షారుక్ ఖాన్ ని ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్లో ‘ జవాన్ ‘ అనే సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్లో భాగంగా షారుక్ ఖాన్ చెన్నైకి వచ్చాడు. ఈ క్రమంలోనే నయనతార షారుక్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలుసుకొని ఇంటికి తీసుకు వెళ్ళింది. అనంతరం తిరిగి వెళుతుండగా కార్లో కూర్చున్న షారుఖాన్ ని ముద్దు పెట్టుకుందో నయనతార. పబ్లిక్ లో నయనతార హీరోని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Nayanthara video viral on Social media
పెళ్లికి ముందు అంటే ఓకే కానీ ఇప్పుడు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాంటిది ఈ హీరోని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని నయనతార పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ ని ముద్దు పెట్టుకునే వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే టాలీవుడ్ లో మాత్రం ఈమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. దానికి కారణం ఆమె అడిగే రెమ్యూనరేషన్ అనుకుంటా.

Nayanthara video viral on Social media