Neha Sharma – Aisha Sharma : అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పోటీ పడి మరీ చూపిస్తున్నారు.. రామ్ చరణ్ హీరోయిన్ ఎద అందాలు చూస్తారా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: April 4, 2023, 6:00 pm

Neha Sharma – Aisha Sharma : మీకు చిరుత సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ గుర్తుందా మీకు. చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బీభత్సమైన గుర్తింపు తెచ్చుకుంది నేహా శర్మ. దానికి కారణం.. తను రామ్ చరణ్ సినిమాలో నటించడం. అది కూడా రామ్ చరణ్ డెబ్యూ మూవీలో నటించడం. ఆ సినిమాతో నేహా శర్మ తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ.. ఆ తర్వాత నేహా శర్మ నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Neha Sharma Aisha Sharma Flaunnts Her Huge Figur In Gym Outfit

Neha Sharma Aisha Sharma Flaunnts Her Huge Figur In Gym Outfit

దీంతో తనకు మెల్లగా అవకాశాలు తగ్గడం మొదలుపెట్టాయి. కొన్నేళ్లకు తెలుగు ఇండస్ట్రీ నుంచే నేహా శర్మ కనుమరుగు అయింది. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది నేహా శర్మ. కానీ.. సోషల్ మీడియాలో నేహా శర్మ బాగా పాపులర్ అయింది. దానికి కారణం.. తను చేస్తున్న గ్లామర్ షో. తన గ్లామర్ షో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది నేహా శర్మ. నేహా శర్మకు అక్క ఐషా శర్మ ఉంది. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.

Neha Sharma& Aisha Sharma Flaunts Her Huge Figur In Sports Br@ At Gym#bollywood  #nehasharma - YouTube

Neha Sharma – Aisha Sharma : తన అక్కతో కలిసి అందాల ఆరబోత

ఇద్దరూ సోషల్ మీడియాలో గ్లామర్ షో ఒలకబోస్తుంటారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. అందుకే వాళ్లకు సోషల్ మీడియాలో అంత క్రేజ్. తాజాగా నేహా శర్మ, ఐషా శర్మ ఇద్దరూ జిమ్ లో వర్కవుట్ చేసిన తర్వాత బయట మీడియాకు పోజులిచ్చారు. ఎద మొత్తం కనిపించేలా చూపిస్తూ రచ్చ చేశారు. నేహా శర్మ ఎద, నడుము అందాలను చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp