Neha Sharma – Aisha Sharma : ఇంతున్నాయ్ ఏంట్రా స్వామీ.. అక్కాచెల్లెళ్లు కలిసి ఎద మొత్తం బయటపెట్టేస్తున్నారుగా.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neha Sharma – Aisha Sharma : ఇంతున్నాయ్ ఏంట్రా స్వామీ.. అక్కాచెల్లెళ్లు కలిసి ఎద మొత్తం బయటపెట్టేస్తున్నారుగా.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :6 April 2023,11:00 am

Neha Sharma – Aisha Sharma : ఇండస్ట్రీలో ఈ అక్కాచెల్లెళ్ల గురించి అందరికీ తెలుసు. నేహా శర్మ, ఐషా శర్మ.. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నేహా శర్మ తెలుసు కదా. తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో తను చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రామ్ చరణ్ డెబ్యూ మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత తనకు తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి

neha sharma and aisha sharma flaunt their beauty video

neha sharma and aisha sharma flaunt their beauty video

కానీ.. ఏవీ హిట్ కొట్టలేదు. దీంతో తెలుగులో తన కెరీర్ త్వరగా ముగిసిపోయింది. ఆ తర్వాత తను బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా బాగానే కష్టపడింది. బాలీవుడ్ లో పలు ఆఫర్స్ దక్కించుకొని అక్కడ కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా నేహా శర్మ, తన అక్క ఐషా శర్మ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇద్దరూ తమ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తుంటారు. సోషల్ మీడియాలో వీళ్లు చూపించే అందాలకు నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.

ఇంతున్నాయ్ ఏంట్రా సామీ : Aisha Sharma Flaunts Her Huge Figure At Citadel  Screening | Neha Sharma - YouTube

Neha Sharma – Aisha Sharma : ఓ ఈవెంట్ లో ఎద మొత్తం బయటపెట్టేసిన ఐషా శర్మ

ఇటీవల అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఓ ఈవెంట్ లో మెరిశారు. ఆ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. ఐషా శర్మ అయితే తన ఎద మొత్తం బయటపెట్టేసింది. తెల్లగా, లావుగా ఉన్న తన ఎద అందాలు మొత్తం బయట పెట్టేసరికి తన అందాలు చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కింది. మీడియా ముందు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన పోజులు మామూలుగా లేవు. ఐషా శర్మ అయితే తన అందాలు మొత్తం బయటపెట్టేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐషా ఎద అందాలు చూసి కుర్రాళ్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. బాబోయ్.. అంతున్నాయి ఏంటి అంటూ గుండెలు బాదుకుంటున్నారు.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది