Neha Sharma : జిమ్‌లో రాంచరణ్ హీరోయిన్ విశ్వరూపం.. నీలో ఇంత మ్యాటర్ ఉందా అంటున్న ఫ్యాన్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neha Sharma : జిమ్‌లో రాంచరణ్ హీరోయిన్ విశ్వరూపం.. నీలో ఇంత మ్యాటర్ ఉందా అంటున్న ఫ్యాన్స్?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 August 2022,2:40 pm

Neha Sharma : మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన తొలి సినిమా చిరుతతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహాశర్మ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చెర్రీకి కెరీర్‌లోనే తొలి హిట్‌ను అందించింది. టాలీవుడ్‌లో నేహాకు కూడా ఇదే తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే, నేహా శర్మ పర్సనాలిటీ అప్పట్లో ఇలియానాను పోలి ఉండేది.దీంతో అల్రెడీ ఇలియానాను చూసేసిన జనం నేహాశర్మను అంగీకరిస్తారా అని ఎక్కడోచోట అనుమానం ఉండేది. అనుకున్నట్టుగానే నేహా తెలుగులో ఎక్కువ కాలం ఇమడలేకపోయింది.

Neha Sharma : బ్యాక్ టు బాలీవుడ్..

చిరుత సినిమాతో విజయం సాధించిన నేహాకు వరుసగా ఆఫర్లు తలుపుతడతాయని అంతా భావించారు. కానీ ఆ రేంజ్‌లో అద్భుతం ఏమీ అక్కడ జరగలేదు.అవకాశాల కోసం నేహా చాలా రోజులు వేచిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా కుర్రాడు సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయినప్పటికీ నేహాశర్మ ఫేట్ మాత్రం మారలేదు. ఇక్కడే ఉంటే తన కెరీర్ ముగిసిపోతుందని భావించిన ముంబైకు మకాం మార్చింది.అక్కడ కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పెద్ద సినిమా అవకాశాలు మాత్రం స్టార్ నటుల కూతుర్లు ఎగరేసుకుపోవడంపై నేహా ఫైర్ అయ్యింది.

Neha Sharma Gym Workout Video on youtube

Neha Sharma Gym Workout Video on youtube

యాక్టింగ్ రాకపోయినా కొందరికీ అవకాశాలు వస్తాయని పరోక్షంగా సోనమ్ కపూర్‌ను విమర్శించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.ఇదిలాఉంటే నేహాశర్మ చిరుత సినిమాకు ఇప్పటికీ చాలా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకునే ఈ భామ. .తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. ఇందులో కెమెరా జూమ్‌లో నేహా జిమ్ చేయడంతో తన ఎద అందాలను బాగా ఫోకస్ అయ్యాయి. పింక్ కలర్ బ్రా ధరించి తన ఎద అందాలనే ఆవీడియోలో హైలెట్ చేసింది. మరోసారి బ్లాక్ , వైట్ టైట్ ఫిట్‌లోనూ తన జీరో ఫిట్, బ్రెస్ట్ అందాలు ఫోకస్ అయ్యేలా చూపించడంతో ఫ్యాన్స్ నీలో ఇంత అందం దాగుందా? అని కామెంట్స్ చేస్తున్నారు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది