Neha Sharma : టాప్ విప్పేసి ఆ ప్రాంతాన్ని చూపుతున్న నేహాశర్మ.. వైరల్ పిక్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Neha Sharma : టాప్ విప్పేసి ఆ ప్రాంతాన్ని చూపుతున్న నేహాశర్మ.. వైరల్ పిక్స్..!

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ ‘చిరుత’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు సిరీస్‌లు చేస్తోంది. తెలుగు, తమిళ్, పంజాబీ, మాండరిన్ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే నేహాశర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే నేహా శర్మను పలువురు ‘సోషల్ మీడియా క్వీన్’ అంటుంటారు. తెలుగులో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 October 2021,8:50 pm

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ ‘చిరుత’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు సిరీస్‌లు చేస్తోంది. తెలుగు, తమిళ్, పంజాబీ, మాండరిన్ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే నేహాశర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే నేహా శర్మను పలువురు ‘సోషల్ మీడియా క్వీన్’ అంటుంటారు.

Neha Sharma Latest Pics

Neha Sharma Latest Pics

తెలుగులో ఈ భామ ‘చిరుత’ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఈ భామ బాలీవుడ్‌కు మూవ్ అయింది. హిందీ చిత్రాలతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపింది. తాజాగా నేహా శర్మ ట్విట్టర్ వేదికగా వెరీ హాట్ ఫొటోస్ షేర్ చేసింది. తాను షవర్ చేసుకున్న తర్వాత ఈ బట్టలు ధరించానని, ఈ సిరీస్ నుంచి ఇవే లాస్ట్ అనే క్యాప్షన్‌ను జోడించి పలు ఫొటోలు పంచుకుంది నేహా శర్మ. సదరు ఫొటోల్లో నేహా శర్మ వెరీ మోడ్రన్ డ్రెస్సులో కనిపిస్తోంది.

Neha Sharma Latest Pics

Neha Sharma Latest Pics

Neha Sharma : సోషల్ మీడియా క్వీన్ నేహా శర్మ..

బ్లూ కలర్ షర్ట్, ప్యాంట్ ధరించిన నేహా.. షర్ట్ బటన్స్ విప్పేసి ఎద ప్రాంతం క్లియర్‌గా కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. మత్తెక్కించే చూపులతో హోయలు పోతూ ఫోజులిచ్చింది నేహా. సదరు ఫొటోల్లో నేహాశర్మ ఎదురుగా ఉన్న ఐరన్ రాడ్ పట్టుకుని ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘దేక్ లియా, హాట్ బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది