Nehasharma : చిరుత బ్యూటీ నేహశర్మ అందాల విందు .. ఇంత హాట్ గా సినిమాలో కూడా లేదు..!
Nehasharma : నేహశర్మ అంటే అంత త్వరగా ఎవరికీ గుర్తు రాదేమో గాని చిరుత సినిమా హీరోయిన్ అంటే మాత్రం అందరికీ ఠక్కున గుర్తొచ్చేస్తుంది. రాం చరణ్ డెబ్యూ సినిమా చిరుత తో నేహశర్మ కూడా టాలీవుడ్ కి పరిచయం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకుడు. అసలే పూరి సినిమా కావడంతో డెబ్యూ సినిమాలోనే అందాల విందు బాగా ఇచ్చింది. సినిమా బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత నేహశర్మ మాత్రం టాలీవుడ్ లో నిలదొక్కుకోలేపోయింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేసి కుడా ఫేయిల్ అయింది.
neha sharma latest pics
Nehasharma : అరే ఇలాంటి అందగత్తె టాలీవుడ్ లో ఎవరికీ కనిపించడం లేదా..?
కాని నెటిజన్స్ కి మాత్రం బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోంది. నేహశర్మ హాట్ నెస్ చూసి ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఈ క్రమంలో తాజాగా తన లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోస్ ని నెటిజన్స్ .. ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటూ అరే ఇలాంటి అందగత్తె టాలీవుడ్ లో ఎవరికీ కనిపించడం లేదా .. అంటూ కామెంట్స్ చేస్తున్నారట. మరి ఈ ఫొటోస్ చూసైనా టాలీవుడ్ మేకర్స్ సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.
neha sharma latest pics
neha sharma latest pics
neha sharma latest pics