Samantha : సమంత జోకర్ బటన్.. అంత మాట అనేశాడేంటి..?
ప్రధానాంశాలు:
Samantha : సమంత జోకర్ బటన్ అంత మాట అనేశాడేంటి..?
Samantha : తొలుత మోడల్‌గా వచ్చిన శోభిత ధూళిపాళ్ల sobhita dhulipala ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. తర్వలోనే తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రయాణంలో హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడిన శోభితా, అతడితో డిసెంబర్ 4న కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

Samantha : సమంత జోకర్ బటన్.. అంత మాట అనేశాడేంటి..?
Samantha : సమంతపై కామెంట్స్
అయితే సమంతతో విడాకుల తర్వాత Nagachaitanya నాగ చైతన్య – శోభిత లవ్ స్టోరీ అప్పట్లో Tollywood టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. శోభితా, పెళ్లి అనంతరం కూడా సినిమాలతో బిజీగా ఉంటూ, ఇటీవలే ‘వోగ్’ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన చీరలో లుక్ మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పద్దతిగా కనిపించిన శోభిత అందంతో పాటు అలాంటి సొబగులను పెళ్లి తర్వాత మరింతగా మెరిపించిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, నెటిజన్ల కామెంట్లు మాత్రం చాలా ఫన్నీగా మారాయి. ఓ నెటిజన్ .. “శోభితా రెస్పెక్ట్ బటన్.. సమంత Samantha జోకర్ బటన్” అంటూ వ్యాఖ్యానించగా, మరో వ్యక్తి – “అందరూ పాజిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు, కొందరు వచ్చి నెగెటివ్‌గా మాట్లాడతారు” అంటూ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.ఈ విధంగా శోభిత ఫొటోలపై నెటిజన్లు ఫన్నీగా, సపోర్టివ్‌గా స్పందిస్తుండగా, ఆమె పెళ్లి తర్వాత కూడా కెరీర్ గ్రాఫ్ ఔట్‌స్టాండింగ్‌గా కొనసాగుతోందన్నది స్పష్టమవుతోంది.