Ashu Reddy : మ‌న‌సులో మాట చెప్ప‌మ‌న్నందుకు అషూ రెడ్డిని తెగ ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: May 28, 2022, 8:20 am

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ షోకి రెండు సార్లు వెళ్లి నానా ర‌చ్చ చేసింది. సోష‌ల్ మీడియాలో హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో సందడి చేసిన ఆమె..

ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే హాట్ ఫొ‌టోలను షేర్ చేసింది.తాజాగా ఈ భామ చేసిన ఓ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నీకంత సీన్ లేదు.. గుర్రాలు కాదు కదా గాడిదలు మీద కూడా రారు అంటూ.. అషు పెట్టిన పోస్టుపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అషు రెడ్డి పెట్టిన వీడియోలో ఓ అబ్బాయి సోఫాలో కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చున్న అషు.. ఓ డైలాగ్స్‌కు డబ్ స్మాష్ చేసింది.‘ కాలం మారిపోయి పద్ధతులు మారిపోయగాయి గానీ.. నాకే గాని స్వయంవరం పెడితే.. ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్లో తెలుసా ’ అంటూ ఆమె డైలాగ్స్ చెబుతుంది.

Netizens trolling on Ashu Reddy

Netizens trolling on Ashu Reddy

Ashu Reddy : అషూ ప‌రువు పోయిందిగా..

అక్కడ కూర్చున్న అబ్బాయి అషు రెడ్డి నెత్తిపై ఒక్కటి వేస్తాడు.ఫస్ట్ మేకప్ తీసి రీల్స్ చేయు..కనీసం లైకులు కూడా రావు అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. మరొకరు గుర్రాలు కాదు గాడిదలు మీద వస్తుంటారు. గుర్రాలు వేసుకొని కాదు అషు.. ఫస్ట్ చీపురు తీసుకొని వస్తారు మీ మొహం లాగా.. అని మరొకరు కామెంట్ పెట్టారు. మరో నెటిజన్ కుక్కల్ని వెంటపెట్టుకొని వస్తారేమో నీపై వదలడానికి… అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.స్నానం చేయ్ ఇప్పుడే వస్తారు అని మరో నెటిజన్.. ముందు షర్ట్ బటన్స్ పెట్టుకో అని మరోకరు ఇలా ఎవరికివారు అషు వీడియోపై కామెంట్లు పెడుతున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp