Hyper Aadi : హైపర్ ఆది గత కొన్ని వారాలుగా జబర్దస్త్ షోకి రావడం లేదు. పూర్తిగా మానేశాడా? లేదంటే ఏదైనా పనుల వల్ల రాలేకపోతోన్నాడా? అనేది తెలియడం లేదు. కానీ జనాలు మాత్రం హైపర్ ఆది కోసం వెయిట్ చేస్తున్నారు. ఆది లేని షోను మేం చూడలేం.. ఆది రావాలి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు జరిగిన మ్యాటర్ ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.ఆది స్కిట్ లేని ఎపిసోడ్ ఎంత చప్పగా ఉంటుందో అందరికీ తెలిసిందే.
అయితే ఆది మాత్రం ఢీ షోలో కనిపిస్తున్నాడు. మరో వైపు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మాత్రం కనిపించడం లేదు. మల్లెమాలతో గొడవలు అయి ఉంటే.. మిగతా షోల్లోనూ కనిపించకుండా పోయేవాడు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడో షూట్ చేసిన ఎపిసోడ్‌లు.ఆ టైంలో హైపర్ ఆది బిజీగా ఉండి షూటింగ్‌కు రాలేకపోయి ఉంటాడేమోనని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఆది లేని లోటు మాత్రం జబర్దస్త్ షోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆది లేకపోవడంతో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతోంది. మరి ఆది ఎప్పుడు తిరిగి వస్తాడో చూడాలి. అసలు వస్తాడా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలేట్టుంది.మరో వైపు హైపర్ ఆదికి వెండితెరపై ఫుల్ ఆఫర్లు వస్తుంటాయి. రైటర్‌గా, నటుడిగా హైపర్ ఆదికి మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోలో రాఘవ స్కిట్లు మాత్రం క్లీన్ సర్టిఫికేట్‌తో మంచి పేరును తెచ్చుకుంటున్నాయి.
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
This website uses cookies.