IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో పాటుగా దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ లు, మ్యాంగో రాం ఆఫీస్, ఇల్లలో ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ రైడ్స్ లో కీలక డాక్యుమెంట్స్ కొన్ని దక్కించుకున్నారని తెలుస్తుంది. మొత్తం 50 మంది టీం డివైడ్ అయ్యి ఐటీ రైడ్స్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈమధ్య రిలీజైన సినిమాల్లో వందల కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్స్ వేశారు. ఐతే వాటిపై అధికారిక లెక్కలు చూడాలని ఐటీ అధికారులు నిర్మాతల ఇల్లపై ఆఫీసులపై సోదాకి దిగారు. సుకుమార్ ఇల్లు, ఆఫీస్ లపై కూడా ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలిసిందే. ఐతే ఐటీ అధికారులు నెక్స్ట్ ముగ్గురు స్టార్ హీరోల మీద కూడా రైడ్స్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ వందల కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న హీరోలను ఐటీ అధికారులు టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో Prabhas ప్రభాస్, Jr Ntr ఎన్టీఆర్, అల్లు అర్జున్ Allu arjun ఉన్నారని సమాచారం వస్తుంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల దాకా తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం దాదాపు 300 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్టు టాక్.
ఎన్ టీ ఆర్ కూడా సినిమాకు 100 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇలా ఈ ముగ్గురు హీరోల ఆదాయపు పన్ను లెక్కలు చూసేందుకు ఐటీ అధికారులు సిద్ధం అవుతున్నారని. నిర్మాతల ఇల్ల మీద, ఆఫీస్ ల మీద ఐటీ రైడ్స్ ముగిసిన తర్వాత ఈ హీరోలను టార్గెట్ చేసుకుని రైడ్స్ జరుగుతాయని సమాచారం. మరి ఇందులో ఏమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఐతే ఐటీ రైడ్స్ అనగానే సినీ సెలబ్రిటీస్ అంతా వణికిపోతుంటారు. కొందరు స్టార్స్ మాత్రం తాము ఎంత తీసుకున్నా ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా కడుతున్న కారణంగా వారి మీద ఎలాంటి సోదాలు నిర్వహించాల్సిన ఛాన్స్ లేదని తెలుస్తుంది. IT Raides, Three Heroes, NTR, Allu Arjun, Prabhas
Rashmika Mandanna : నేషనల్ క్రష్ అన్న పదానికి న్యయం చేస్తూ తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో…
PMAY : తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన Pradhan Mantri Awas Yojana (అర్బన్) 2.0 కింద 20 లక్షల…
Jr NTR : హీరోయిన్ అయిన ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలతో నటించాలనే డ్రీం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది స్టార్స్…
Vijayasai Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Ysrcp ( వైఎస్ఆర్సీపీ ) జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి…
Creta Electric Car : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV -…
Free Sewing Machine : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) కింద క్రైస్తవ మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు…
Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2 పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న…
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…
This website uses cookies.