Jr NTR Anil Ravipudi : ఎన్టీఆర్ తో రెండు సినిమాలు కుదరలే.. ఈసారి పక్కా… అనిల్ రావిపూడి
ప్రధానాంశాలు:
Jr NTR Anil Ravipudi : ఎన్టీఆర్ తో రెండు సినిమాలు కుదరలే.. ఈసారి పక్కా... అనిల్ రావిపూడి
Jr NTR Anil Ravipudi : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి Anil Ravipudi రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుసగా 8 సినిమాలు తీసి వాటిని హిట్లుగా మలిసి టాలీవుడ్ Tollywood డైరెక్టర్స్ లో ప్రత్యేకమైన రికార్డ్ అందుకున్నారు అనిల్ రావిపూడి. Anil Ravipudi అనిల్ రావిపూడి ఇప్పటివరకు సీనియర్ స్టార్స్ వెంకటేష్ Venkatesh , Balakrishna బాలకృష్ణతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ Mahesh babu తో కూడా సినిమా చేశారు.
ఐతే ఎన్టీఆర్ Jr Ntr తో కూడా సినిమా చేయాల్సింది కానీ ఎందుకో అది కుదరలేదని చెప్పాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఎన్ టీ ఆర్ కి Jr Ntr తానంటే ఎంతో ఇష్టమని చెప్పిన అనిల్ రావిపూడి Anil Ravipudi రెండు సినిమాలు ఆయన దగ్గరకు తీసుకెళ్లా కానీ మెటీరియలైజ్ అవ్వలేదని అన్నాడు అనిల్. ఐతే తారక్ తో సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తానని అంటున్నారు అనిల్ రావిపూడి.
Jr NTR Anil Ravipudi ప్రతి సినిమా సూపర్ హిట్టే..
ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అనిల్ రావిపూడి Anil Ravipudi చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్టే అవుతుంది. మరి తారక్ తో ఏ కథ డిస్కస్ చేశాడో తెలియదు కానీ ఆ సినిమాలు చేసి ఉంటే బాగుండేదని ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎన్ టీ ఆర్ కూడా అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కుదరకపోయినా ఎప్పటికైనా ఈ కాంబో సినిమా వస్తుందని చెప్పొచ్చు.