
Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!
Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2 పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న Allu Arjun అల్లు అర్జున్ పుష్ప 3 Pushpa 3 Movie చేయాల్సి ఉన్నా అది మరో ఐదేళ్ల తర్వాత చేస్తాడని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం తో చేయాల్సి ఉంది. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో వచ్చింది. పుష్ప 2 తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న Allu Arjun అల్లు అర్జున్ త్రివిక్రం సినిమాని కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అనుకున్న త్రివిక్రం సడెన్ గా మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. మాస్ రాజా రవితేజ, త్రివిక్రం ఈ కాంబో సినిమా పడితే అదిరిపోతుందని ఎన్నాళ్ల నుంచో ఆడియన్స్ అనుకుంటున్నారు. కానీ సరైన టైం రానిదే ఏది జరగదు అన్నట్టుగా ఇన్నాళ్లకు ఈ కలయిక లో సినిమా రాబోతుందని తెలుస్తుంది.
Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!
అల్లు అర్జున్ సినిమా మొదలు పెట్టేలోగా త్రివిక్రం రవితేజ తో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం ఇదివరకు సినిమాలన్నీ కూడా హారిక హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మించారు. ఇప్పుడు సితార బ్యానర్ కూడా భారీ సినిమాలు చేస్తుంది. అందుకే సితార లోనే త్రివిక్రం రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో రాబోతుంది. త్రివిక్రం రవితేజ ఈ కాంబో సినిమా పడితే మాత్రం ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. రవితేజ కూడా ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. త్రివిక్రం పంచ్ డైలాగ్ లతో రవితేజ ఫ్యాన్స్ ని ఊగిపోయేలా చేస్తాడని చెప్పొచ్చు. ఈ కాంబో మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. Raviteja, Allu Arjun, Trivikram, Sitara Entertainments, Tollywood
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.