Nidhi Agarwal : నిధి అగర్వాల్ ఇస్మార్ట్ అందాలు కొత్త లోకంలోకి తీసుకెళుతున్నాయిగా ..!
Nidhi Agarwal అందాలని ఇలా పరిచేస్తే ఎవరైన ఉండగలరా.. ఊపిరాడక అల్లాడిపోతారంతే. నిధి అగర్వాల్ అందాలను ఆరబోయడంలో నిధి అగర్వాల్ కి తెలిసినన్ని కిటుకులు మరే హాట్ బ్యూటీకి తెలియదేమో. అక్కినేని బ్రదర్స్ తో నటించినప్పుడే నిధి లో చాలా నిధులున్నాయని ఫ్యాన్స్ తెగ చెప్పుకున్నారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలలో నిధి అగర్వాల్ ని చూసిన ఎవరనా వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా అయినా ఉంటే బావుండు అని ఫీలయి ఉంటారు. కనీసం కప్పు కాఫీ కి పిలిచినా చాలు జీవితంలో ఇంతకనా ఇమేమి వద్దన్నుకున్న వాళ్ళు ఉండే ఉంటారు.

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral
నిధి అగర్వాల్ ” నాతో వస్తారా .. కొత్త కోలంలోకి వెళదాం ” ..!
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ ని చూస్తే హార్ట్ బీట్ ఒక్కసారి అగిపోయి ఉంటుంది. అంత ఘాటుగా కనిపినించి కవ్వించి కుర్రాళ్ళకి కైపెక్కించింది. అంతేనా సినిమాలలో చాలదన్నట్టు సోషల్ మీడియాలోనూ సెగలు పిట్టించే ఫొటోలతో ఫ్యాన్స్ కి ఊపిరాడనీయకుండా చేస్తోంది.

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral
తాజాగా నిధీ అగర్వాల్ ట్రండీగా ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శిస్తూ ” నాతో వస్తారా కొత్త లోకం లోకి వెళ్ళి వద్దాం ” అన్నట్టుగా తన చూపులు విసురుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్ తెగ షేర్ చేసుకుంటూ నిధి అగర్వాల్ నిజంగా తనతో తీసుకెళితే బావుండు అని ఫీలవుతున్నారట.

Nidhi Agarwal latest photoshoot ravishing look goes viral