Nidhi Agerwal : చెవిలో పువ్వుతో ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అందాలకు అంతా ఫిదా!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 5 September 2021, 3:00 pm

Nidhi Agerwal : ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ చేసే అందాల విందుకు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆమె ఎద అందాలతో వేసే వలకు ప్రేక్షకులు చిక్కుకుపోవాల్సిందే. సినిమాల ద్వారా నిధి అగర్వాల్ ఫేమస్ అయింది తక్కువే. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. ఆమె తన అందాల ప్రదర్శనలో గేరు మార్చడంతో సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

Nidhi Agerwal About Aura Organics

Nidhi Agerwal About Aura Organics

ఇక వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఫుల్ బిజీగా మారింది. కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు నిధి అగర్వాల్ దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కనే చాన్స్ కొట్టేసింది. హరిహర వీరమల్లు సినిమాలో నర్తకిగా నటిస్తోంది. మొన్నీ మధ్యే వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక గల్లా అశోక్ హీరో సినిమాలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే ఇప్పుడు సెలెబ్రిటీలకు ఆదాయ వనరులు ఎన్ని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Nidhi Agerwal About Aura Organics

Nidhi Agerwal About Aura Organics

నిధి అగర్వాల్ తన ఇన్ స్టా ద్వారా సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చెవిలో పువ్వు పెట్టుకుని నిధి దర్శనమిచ్చింది. ఆరా ఆర్గానిక్స్ అంటూ చర్మం, కురుల సంరక్షణ కోసం వాడండి అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా షేర్ చేసిన వీడియోలో నిధి అందాల విందు చేసింది. నిధి చెవిలో పువ్వు పెట్టుకుని, అలా కవ్విస్తూ చూసే సరికి నెటిజన్లకు చెమటలు పట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Nidhi Agerwal About Aura Organics

Nidhi Agerwal About Aura Organics

Also read

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp